Horoscope 2024 : ఎవరు ఎన్ని చెప్పినా 2024 సంవత్సరంలో ఈ 3 తేదీల్లో పుట్టిన వారికి రాజయోగం…!

Authored By Jyothi Marikanti | The Telugu News | Updated on : 21 December 2023, 4:30 pm
  •  Horoscope 2024 : ఎవరు ఎన్ని చెప్పినా 2024 సంవత్సరంలో ఈ 3 తేదీల్లో పుట్టిన వారికి రాజయోగం...!

Horoscope 2024 : గ్రహాలకు నక్షత్రాలకు రాశులకు ముఖ్యమైన ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. మన హిందూ మతంలో ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు అంటే ఏదైనా పనిలో పాల్గొనే ముందు గ్రహాల యొక్క స్థితిని నక్షత్రాల యొక్క స్థితిని రాశుల యొక్క స్థితిని చూసి అలాగే తేదీలను మంచి సమయాన్ని చూసుకునే ముందుకు వెళ్తాం. వీటిని అనుసరించడం ద్వారా మొదలుపెట్టబోయే కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయని ఒక నమ్మకం. అయితే జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా ఒక వ్యక్తి యొక్క జన్మ నక్షత్రాన్ని వారు పుట్టిన డేట్ అఫ్ బర్త్ వారు పుట్టిన జోడియక్సైడ్ ను చూసి అంటే వారి యొక్క పర్సనల్ జాతకం ఎలా ఉంటుందో మనం చెప్పవచ్చు.

2024 లో ఏ రాశుల వారికి రాజయోగం పట్టబోతుందో మనం తెలుసుకుందాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 సంవత్సరాలకు సంబంధించిన సంఖ్యలు 8 శనీశ్వరుడు సంఖ్య. కావున ఈ సంవత్సరం అంతా శనిదేవుని ప్రభావం కాస్త అధికంగానే ఉండబోతుంది. అయితే సంవత్సరములు మొదట్లో చంద్రుడు సింహరాశిలో ఉండడం వలన సూర్యుడి ప్రభావం కూడా అధికంగానే ఉంటుంది. సూర్యుని ఆధీనంలో ఉన్న వారికి అదృష్టం పట్టబోతోంది.. అదేవిధంగా ఈ అదృష్టం ఎలా పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. న్యూమరాలజీ ప్రకారంగా చూసుకున్నట్లయితే 8 ,17 ,26 లలో పుట్టిన వారు 2024 సంవత్సరంలో రాజయోగం పట్టబోతోంది. ఫిబ్రవరి మార్చి, ఏప్రిల్ లో జన్మించిన వారికి కూడా అదృష్ట యోగం పట్టబోతోంది. అలాగే కుంభం, సింహం, మకరం, మేషం రాశుల వారు ఈ సంవత్సరంలో మంచి లాభాలను చూడబోతున్నారు. వీరు కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ సంవత్సరం ఆ విధంగా చేయడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు.. ముఖ్యంగా వచ్చే 2024 సంవత్సరంలో విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. కొంతమంది విద్యార్థులు ఊహించని శుభవార్తలు వింటారు. ఎన్నో ఏళ్లగా ఆగిపోయిన ధనం ఈ సంవత్సరం చేతికి వచ్చే అవకాశం ఉంటుంది.

అలాగే ఉద్యోగులకు మంచి ఉద్యోగం వచ్చి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలం నుంచి ఉద్యోగం మారాలి అనుకున్నట్లయితే ఈ 2024 సంవత్సరంలో మంచి ఉద్యోగాలకి మారే అవకాశాలు ఉన్నాయి.. జ్యోతిష్య నిపుణులు సహకారంతో మీరు సంవత్సరం ఈ సంవత్సరంలో ఊహించని ఫలితాలను పొందుతారు. కుటుంబం జీవితం సామరస్యంగా మరియు సంతోషంగా మారుతుంది. ఈ సంవత్సరం అంతా శుభమే జరుగుతుంది. మీరు ప్రేమలో పడినట్లు అయితే ఆ టైం వివాహంలో చేసుకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. న్యూమరాలజీ ప్రకారం 8 ,17 అలాగే 26 తేదీల్లో పుట్టిన వారు 2024 లో ఊహించని ఆర్థిక ప్రయోజనాలను చూస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరవుతారు. మంచి విజయాన్ని సాధిస్తారు.. ఈ మూడు తేదీలలో జన్మించిన వారు ఈ 2024లో ఖచ్చితంగా రాజయోగం పట్టబోతోంది..

Advertisement

Jyothi Marikanti

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి