Home » Devotional » 29 Days For These Zodiac Signs Their Fertility Will Double
Devotional

Zodiac Signs : ఈ రాశుల వారికి ఇంకో 29 రోజులలో వారి ధనం రెండింతలు అయ్యే అవకాశం…!

Authored By
aruna
The Telugu News | Published on: June 12, 2023, 8:00 am
Advertisement

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి గ్రహాల కలయిక వలన కొందరికి శుభాలు.. మరికొందరికి ఆ శుభాలు జరుగుతాయి. అయితే జ్యోతిష్యాల ప్రకారం శుక్రుడు ఆనందం, ఆభరణాలు భౌతిక సౌకర్యాలకు అధిపతి ఈయన ఎవరి జాతకంలో ఆధిపత్యం వహిస్తాడు వారికి అష్టైశ్వర్యాలు అన్ని విజయాలు చేకూరుతాయి. ఈ శుక్రుడి వలన కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కాబోతోంది.
జులై 7, 2023 శుక్రుడు కర్కాటక రాశిలోనే ఉంటున్నాడు. దాని వలన జులై 7 వరకు మూడు రాశుల వారికి ప్రత్యేకంగా ఉండబోతుంది. విలాసం, ఐశ్వర్యం, ప్రేమ, ఆకర్షణ ప్రేమలకు కారకుడైన శుక్రుడు ఈ మూడు రాశుల వారికి 29 రోజులలో వారి అష్టైశ్వర్యాలను రెండింతలు చేసే అవకాశాలు కల్పించబోతున్నాడు.

Advertisement

మే 30న శుక్రవారం కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ నెలాఖరులో జరిగిన సూర్యుడు సంచారం అన్ని రాసి చక్రాలపై సానుకూల ప్రభావాలను చూపబోతున్నాడు. అయితే ఈ మూడు రాష్ట్ర గుర్తులు ఈ కాలంలో లాభాలు పడే ఛాన్సులు ఉన్నాయి.

Zodiac Signs : మీన రాశి

శుక్రుడి సంచారం మీనరాశి వారికి కొన్ని లాభాలను తెచ్చిపెడుతుంది. ఎక్కడ నుండైనా హఠాత్తుగా ధనం దొరుకుతుంది. వీరి ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు. జీవితంలో బంధుత్వాలలో ప్రేమ పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందదాయకంగా మారుతుంది.

Advertisement

29 days for these zodiac signs, their fertility will double

Zodiac Signs : మేష రాశి వారికి

శుక్రుని సంచారం మేష రాశి వారికి చాలా ఫలితాలను తెచ్చిపెడుతుంది. ఊహించని మొత్తంలో ధనం రాబోతుంది. వసూలు కాకుండా ఉన్నదనం తిరిగి పొందుతారు. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి పెరుగుతుంది. పని ప్రదేశంలో మంచి వాతావరణం కూడా ఉంటుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి.

Advertisement

Zodiac Signs : మిథున రాశి

మిథున రాశిలో శుక్రుని సంచారం మంచి ఫలితాలను ఇవ్వబోతుంది. జీవితంలో సంపద పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మధురమైన సంబంధాలు ఏర్పడతాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మతపరమైన పనులు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అన్ని విజయాలే వీరి సొంతమవుతాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి