After the new moon on Sunday, June 18, there is danger for Scorpio
Scorpio : జూన్ 18వ తేదీన ఆదివారం అలాగే అమావాస్య వృశ్చిక రాశి వారికి ఒక ప్రమాదం పొంచి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఈ ఆదివారం అందులోనూ అమావాస్య కలిసి వచ్చినటువంటి ఈ రోజున వృశ్చిక రాశి వారికి చాలా పెద్ద ప్రమాదం అయితే కొంచెం ఉంది ఈ ప్రమాదం నుంచి మీరు చాలా ధైర్యంగా బయటపడవలసి ఉంటుంది. అసలు వృశ్చిక రాశి వారు ఈ ప్రమాదం నుంచి ఏ విధంగా బయటపడాలి. వీరికి ఈ అమావాస్య తర్వాతే ఏం జరగబోతుంది. అనే విషయాలను తెలుసుకుందాం. వీరి లైఫ్ లో ఈ జూన్ 18వ తేదీన ఆదివారం అలాగే అమావాస్య తర్వాత ఒక ప్రమాదమైతే పొంచు ఉంది. మీరు చేసేటటువంటి ప్రయాణంలో చాలా అప్రమత్తంగా ఉండాలని వీరికి ఈ ప్రయాణంలో ప్రమాదం మాత్రమే కాదు.. వృత్తి, ఉద్యోగ వ్యాపార, జీవితాల్లో కూడా ఒక ప్రమాదమైతే పొంచి ఉంది. ఈ ప్రమాదం నుంచి మీరు చాలా ధైర్యంగా నిలదొక్కుకొని బయటపడే విధంగా ఒక చిన్న పరిహారం అనేది పాటించుకోవాల్సి ఉంటుంది.
అసలు వృశ్చిక రాశి వారు ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి ఏ విధమైన పరిహారాన్ని పాటించాలి. అలాగే ఈ పరిహారాన్ని పాటించిన తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది. అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి వారికి ఈ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత వృత్తిపరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా వీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా సొల్యూషన్ అనేది దక్కుతుంది. మీరు ఈ ప్రమాదం కారణంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా చాలా తీవ్రమైన నష్టాన్ని అయితే మీరు చవిచూస్తారండి. ఇటువంటి ఇబ్బందికరమైన సమస్య చాలా ధైర్యంగా ఎదుర్కోగలిగితే ఈ ప్రమాదం దాటిన తర్వాత ఈ అమావాస్య తర్వాత వీరికి అయితే చాలా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ విధమైన ఫలితాలు వీరి జీవితంలో అన్ని విధాల శుభ ఫలితాలను తెచ్చి పెట్టబోతున్నాయి.
After the new moon on Sunday, June 18, there is danger for Scorpio
వృశ్చిక రాశి వారు దీనికి తగ్గ విధంగా చేయదగ్గ పరిహారం ఏమిటి అంటే.. మీరు ఈ సమయంలో హనుమాన్ చాలీసా పటిస్తూ ఉండాలి. ఈ ఆదివారం అలాగే అమావాస్య కలిసి వచ్చిన ఈ రోజున హనుమాన్ చాలీసా అని పటిస్తూ మీ రోజున ప్రతి క్షణం కూడా నియమొబద్ధంగా ఎటువంటి ప్రయాణాలు చేయకుండా ఇంట్లోనే భగవంతుని ధ్యానంలో ఉండడం ద్వారా మీరు ఈ ప్రమాదం నుంచి బయటపడగలుగుతారు. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి ఈ చిన్న పరిహారాన్ని పాటించుకోండి. ఇక ఈ పరిహారాన్ని పాటించిన తర్వాత మీకు జూన్ 19వ తేదీ ఆషాడమాసం ప్రారంభం తేదీ అప్పటినుంచి కూడా మీకు అన్ని విధాల శుభ ఫలితాలు అనేది వస్తాయండి. ఇక మీకు రాబోతున్నటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా సక్సెస్ అనేది మీ సొంతంగా ఉంటుంది. అన్ని విధాల మీరు విజయాన్ని సాధించగలుగుతారు.
విదేశాల్లో వీరి ఫ్యామిలీతో సహా సెటిల్ అయ్యే విధంగా వీరికి వచ్చేటటువంటి అవకాశాన్ని మీరు చాలా చక్కగా సద్వినియోగం చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా విదేశీ యోగమైతే వీరికి రాసిపెట్టి ఉంది. కాబట్టి ఆ తరహా ప్లానింగ్ అనేది చేసుకుంటారు. ఈ ఆదివారం అమావాస్య తర్వాత వృశ్చిక రాశి వారికి రాబోతున్నటువంటి ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి హనుమాన్ చాలీసా అని పట్టించుకోవడం భగవత్ ధ్యానంలో సమయాన్ని గడపడం ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల కోసం ప్రయత్నించడం అనేది మీరు చేయవలసిన పరిహారం కాబట్టి తప్పనిసరిగా ఈ ఒక్క పరిహారాన్ని పాటించుకొని ఈ ప్రమాదం నుంచి బయటపడి విశేషమైన ఫలితాన్ని పొందండి.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.