Aquarius Horoscope : గురు గ్రహం వక్రగతి వలన కుంభ రాశి వారికి వచ్చే 4 నెలలో ఇలా జరగక తప్పదు...!
Aquarius Horoscope : గురుగ్రహం వక్రగతిని వదిలిన తర్వాత కుంభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ఏలాంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయి. గురుగ్రహం సహజ శుభాగ్రహంగా ఉంటాయి. ఇవన్నీ శుభ స్థానాలు.. రెండవ స్థానం అంటే ధనం కుటుంబానికి సంబంధించి కుటుంబ సౌఖ్యానికి ఆనందానికి సంబంధించిన విషయాలు తెలియజేస్తుంది. ఇటువంటి విషయాలు గురించి తెలియజేస్తుంది. గురువులు, పెద్దలు ఆధ్యాత్మికత ఇటువంటి విషయాలు తెలియజేస్తుంది. ఇక 11వ స్థానం అంటే లాభం కోరికలు నెరవేరడం ఇటువంటి శుభ పరిణామాలకు సంబంధించి విషయాలను తెలియచేస్తుంది. గ్రహం గురుగ్రహం ఇస్తుంది. ఆరు నెలలపాటు గురువు రాహువు తో ఉండటం వలన మంచి ఫలితాలు రాలేదు.
మరి కొంతకాలం నాలుగు నెలలు పాటు వక్రీకరణ చెందడం వలన నెమ్మదిగా ఉండటం వలన ఫలితాలు నెమ్మదిగా జరిగాయి. ఇక జనవరి ఒకటి నుంచి మే ఒకటి వరకు నాలుగు నెలలపాటు గురు గ్రహం మిత్ర క్షేత్రమైన మేషరాశిలో ముందుకు సాగుతున్నారు.సప్తమ స్థానం మీద ఉంది. కాబట్టి మే ఒకటి లోపు వివాహ సంబంధాలు కుదురుతాయి. దీంతో మీ ధన ఆదాయం పెరుగుతుంది. ఇక మూడో స్థానంలో ఉన్న గురువువు సప్తమ స్థానం మీద పడుతుంది. మీకు అంతేకాదు బహుదూర ప్రయాణాలు కూడా చేస్తారు. ఇక కుంభ రాశి వారి యొక్క విద్యార్థులకు ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుంటున్నట్లయితే విద్యార్థులకు గురువులు తల్లిదండ్రులు సహాయ సహకారాలు అందిస్తారు. కుంభ రాశి వారికి ఈ నాలుగు నెలల కాలంలో దైవం మీద ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సంబంధించి ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో వీరికి మంచే జరుగుతుంది. ఇక ఆలయాలు సందర్శిస్తారు.
మంచి శక్తి సామర్థ్యం ధైర్య సాహసాలతో ముందుకు వెళతారని చెప్పాలి. ద్వారా వీరికి ధన లాభం చేకూరుతుంది. భాగ్యస్థానం 9 లాభ స్థానం 11 మధ్యలో 10వ స్థానం మీద కుజుడు విదేశాల్లో ఉన్నవారు కూడా గత 11 నెలలపాటు ఎంతో కష్టపడి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండుంటారు.వారు కూడా స్వామివారిని ఆరాధించాలి. ఎటువంటి పరిహారాలు పాటించాలి ఏ దేవత ఆరాధన చేయాలంటే గురువు ఉన్నాడు కాబట్టి శివారాధన చేయాలి. సుబ్రమణ్య స్వామి వారిని ఆరాధించాలి. ఇక కుంభ రాశి వారు బ్యాంకు ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటి సంబంధం విషయాలకు సంబంధించి మంచి ఫలితాలను అందుకుంటారు. ఇక ధన కుటుంబ స్థానంలో రాహువు ఉన్నాడు. కాబట్టి ఓపిక చాలా అవసరం. ఏ పని చేయాలన్నా ఆలోచించి చేయాలి…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.