Taurus Horoscope : ఆ వ్యక్తి రాకతో మారానున్న వృషభ రాశివారి జాతకం…!

Advertisement
Published by
Advertisement

Taurus Horoscope : మరొక 24 గంటల్లో వృషభ రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. వారి రాకతో మీరు నక్క తోక తొక్కినట్లే. మరి వృషభ రాశి వారి జాతకాన్ని మార్చే వారు ఎవరు…?ఆ వ్యక్తి రాకతో వృషభ రాశి వారి జాతకం నొక్క తోక తొక్కినట్లేనా.? అలాగే వారి యొక్క జీవితం ఏ విధంగా మారబోతుంది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… రాసి చక్రంలో వృషభ రాశి అనేది వ్వ రాశి. ఈ రాశికి అధిపతుడు శుక్రుడు. కృతిక రెండు మూడు పాదాల్లో రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారిని వృషభ రాశి జాతకులుగా గుర్తిస్తారు. అయితే రాశి చక్రంలో 12 రాశులు ఉన్నా కూడా వాటిలో వృషభ రాశి జాతకం గల వారి జీవితంలో మరొక 24 గంటల్లో ఒక వ్యక్తి రావడం అనేది జరగబోతుందని తెలుస్తుంది. దీనివల్ల మీ జీవితం మారడంతో పాటు నక్క తోక తొక్కినట్లు గా మీకు అదృష్టం పట్టబొతుంది. అయితే రాబోయే కాలంలో వృషభ రాశి వారికి చాలా బాగుంటుంది. వీరికి చాలా అంశాలు కలిసి వచ్చేల కనిపిస్తున్నాయి.ఈ సమయంలో వృషభ రాశి వారి జాతకం చాలా బాగుంటుంది.

Advertisement

అనేక శుభవార్తలను వింటారు.ఉద్యోగులు మంచి ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. గ్రహాల ప్రభావం వలన వృషభ రాశి వారికి ధన లాభంతో పాటు సమాజంలో పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది.అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరలోనే తిరిగి వస్తుంది.మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో విపరీతమైన లాభాలు వస్తాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్ మీడియా రంగానికి చెందిన వ్యక్తులు శుభవార్తలు వినే అవకాశం ఎక్కువ. అలాగే వృషభరాశి వారికి ప్రేమ స్నేహం వంటివి అనుకూలంగాా ఉంటాయి. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. రాబోయే రోజుల్లో మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది.దానికి గల ముఖ్య కారణం మీ జీవితంలోకి ఈ వ్యక్తి రాక అని పూర్తిగా చెప్పవచ్చు. ఇకపోతే విద్యార్థుల లైఫ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. పోటీ పరీక్షలలో మంచి ర్యాంక్ సంపాదించే అవకాశం ఉంది.వృషభ రాశి వారికి అనుకోకుండా ధనయోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే వృషభ రాశి జాతకులు నక్క తోక తొక్కినట్లే అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే మీ జీవితంలోకి ఒక వ్యక్తి రావడం జరుగుతుంది. ఆ వ్యక్తి రాక అదృష్టవంతమైనది కాబట్టి మీ జీవితాన్ని మార్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Advertisement

Taurus Horoscope : ఆ వ్యక్తి రాకతో మారానున్న వృషభ రాశివారి జాతకం…!

అదే విధంగా వృషభ రాశి వారి జీవితంలోకి ఆ వ్యక్తి రాక అదృష్టమనే చెప్పాలి. అలాగే వృషభ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు. ఇక శుక్రుడు అధిపతి కావడం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఏ పని చేసినా వీరికి అదృష్టం అనేది ఉంటుంది. ఈ రాశి వారు మీ జీవితంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇదే మంచి సమయమని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ధన లాభం కూడా వచ్చే అవకాశం ఉంటుంది.ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఇది మంచి సమయం. మీకున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సమస్యల నుంచి బయటపడటంతో పాటు జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు.

అలాగే జీవితంలో సుఖం సంతోషం పెరుగుతాయి. లక్ష్మీదేవి యొక్క చల్లని చూపు మీ పై ఉంటుంది.ఆ వ్యక్తి రాక మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ సమయంలో మీ కుటుంబంలో సంతోషం పెరుగుతుంది.సరైన పనుల వల్ల మీ జీవితంలో విజయం లభిస్తుంది. అలాగే వృత్తి రీత్య జీవితంలో మీరు లాభాలను పొందుతారు. ఆ ఒక్క వ్యక్తి రాకతో వృషభ రాశి వారు నక్క తోక తొక్కినట్లుగా ఉంటుంది.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

SSC Notification 2026 : నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త .. SSC ద్వారా భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ ..!

SSC Notification 2026 : దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశాన్ని అందించింది. సెంట్రల్…

1 hour ago

Chanakyaniti : చాణక్య నీతి : భార్య చేసే ఈ 5 పనుల వల్ల భర్త జీవితం సర్వనాశనం..!

Chanakyaniti :  సాధారణంగా చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు మనిషి జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నడిపించడానికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా…

3 hours ago

Reels Watching : రీల్స్ ఎక్కువగా చూసే అలవాటు ఉందా..? అయితే మీ ఆరోగ్యం రిస్క్‌లో పడినట్టే ..!

Reels Watching : నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా మన జీవనశైలిలో అంతర్భాగంగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఫోన్…

5 hours ago

Jeera Water : శ‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వు క‌ర‌గాలంటే .. ప్రతిరోజూ ఉదయాన్నే ఈ నీటిని తీసుకోవాల్సిందే ..!

Jeera Water : ఈ రోజుల్లో ఆరోగ్యంపై ప్రజల్లో విపరీతమైన అవగాహన పెరిగింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు…

6 hours ago

summer : ఎండల తీవ్రత .. చిన్న పిల్లలకు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు ఇవే ..!

summer : వేసవి కాలం క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనందరిపై ప్రభావం చూపుతున్నప్పటికీ చిన్న పిల్లలపై…

7 hours ago

Foreign Trip : 1 Lakh బడ్జెట్ లో ఫారిన్ ట్రిప్ ideas .. 5 బెస్ట్ places

Foreign Trip : సాధారణంగా మనలో చాలా మందికి విదేశీ ప్రయాణం చేయాలని ఒక కల ఉంటుంది. కానీ ఫారిన్…

15 hours ago

Ys Family : 25 ఏళ్ల క్రితం వై ఎస్ కుటుంబం లో జరిగింది ఇదే ? ABN RK బయటపెట్టబోతున్న నిజం ఇవేనా..?

Ys Family : వైఎస్ కుటుంబానికి సంబంధించి గత పాతికేళ్ల కిందట ఒక ఊహించని సంఘటన జరిగిందనే వార్త ఇప్పుడు…

17 hours ago

Ys Jagan : ఒకే రోజు జగన్ రెండు ఘన విజయాలు .. వైసీపీ శ్రేణుల కి పండగ లాంటి బ్రేకింగ్

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ జగన్ నిర్ణయాలు మళ్ళీ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా…

19 hours ago

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ జనసేన తో IPAC ? 2029 బిగ్ టార్గెట్

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల వరకు వైసిపి వెనుక ఉండి…

21 hours ago

Ananya Nagalla : “లీసా” నా కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది  హీరోయిన్ అనన్య నాగళ్ల..!

Ananya Nagalla  : అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…

23 hours ago

High Court : నిరుద్యోగులకు శుభవార్త .. హైకోర్టులో 300 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..!

High Court : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. రాష్ట్ర హైకోర్టులో వివిధ…

24 hours ago

Students : విద్యార్థులకు శుభవార్త .. ఇక పై అవన్నీ ఫ్రీ .. ప్రభుత్వం కీలక నిర్ణయం ..!

Students : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మరొక ముఖ్యమైన అడుగు వేసింది. ఇప్పటికే విద్యార్థుల విద్య, ఆరోగ్యం,…

1 day ago