Zodiac Signs : మే ఒకటి నుండి ఈ రాశుల వారికి శుభ ఫలితాలు… పట్టిందల్లా బంగారమే…!
Zodiac Signs : మే ఒకటి నుండి గురు శుభ దృష్టి కారణంగా ఈ రాశుల వారి దశ తిరగబోతుందని చెప్పాలి. అయితే గురు శుభ దృష్టి కారణంగా ఏ రాశుల వారికి మే ఒకటవ తేదీ నుండి వారి యొక్క దశ తిరగబోతుంది. ఎటువంటి శుభ ఫలితాలు పొందుతారు..? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాలలో గురు శుభ దృష్టికి ప్రాధాన్యత ఉంది.ఇది పవిత్రమైనదిగా గుర్తించబడుతుంది. ఒక వ్యక్తి యొక్కజాతకం […]
ప్రధానాంశాలు:
Zodiac Signs : మే ఒకటి నుండి ఈ రాశుల వారికి శుభ ఫలితాలు... పట్టిందల్లా బంగారమే...!
Zodiac Signs : మే ఒకటి నుండి గురు శుభ దృష్టి కారణంగా ఈ రాశుల వారి దశ తిరగబోతుందని చెప్పాలి. అయితే గురు శుభ దృష్టి కారణంగా ఏ రాశుల వారికి మే ఒకటవ తేదీ నుండి వారి యొక్క దశ తిరగబోతుంది. ఎటువంటి శుభ ఫలితాలు పొందుతారు..? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాలలో గురు శుభ దృష్టికి ప్రాధాన్యత ఉంది.ఇది పవిత్రమైనదిగా గుర్తించబడుతుంది. ఒక వ్యక్తి యొక్కజాతకం లో గురు స్నానం బలమైన స్థానంలో ఉంటే వారు ఏ కార్యక్రమం చేపట్టిన సరే దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు.అలాగే వివాహం కూడా సరైన కాలంలోనే జరుగుతుంది. అలాగే గురు ఆ శుభ సాయంలో ఉంటే వారి జీవితంలో అనేక రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి.ఇంట్లో సమాజంలో వారికి గౌరవం అనేది లభించదు. విద్యార్థులు ఆ కారణంగానే విద్య విషయంలో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గురు బలం గనక ఉన్నట్లయితే ఏ పని చేసిన దాని విజయవంతంగా పూర్తి చేస్తారు.
అయితే దీనికి సంబంధించి మే ఒకటవ తేదీని చాలా శుభదినం గా పేర్కొనడం జరుగుతుంది.అయితే దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురు మే ఒకటవ తేదీన మేషరాశి నుండి వృషభ రాశిలోకి వస్తున్నాడు. ఈ విధంగా వృషభ రాశిలో మే ఒకటి నుంచి మే 14 2025 వరకు ఉంటాడు. ఈ విధంగా గురు బలం అనేది మేషరాశి నుండి వృషభ రాశికి లోకిి ప్రవేశించడం వలన 5 రాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయని శాస్త్రం చెబుతోంది. దాదాపు సంవత్సరం పాటు ఈ 5 రాశుల వారికి చాలా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
Zodiac Signs కుంభరాశి
కుంభరాశి వ్యక్తులకు ఈ కాలం చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి.విదేశీ యానం లాభదాయకంగా కనిపిస్తుంది.విదేశాలకు వెళ్లడానికి వీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి.
Zodiac Signs మేష రాశి
మేష రాశి వారికి గురుగ్రహం అనేది మే 1 నుండి మేషరాశి నుండి వృషభ రాశికి రావడం వలన గ్రహ స్థితి అనేది చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా గణనీయమైన పురోగతని వీరు సాధిస్తారు.
వృషభ రాశి
ఈ రాశి వారికి కూడా అద్భుతమైన యోగం ఉండని చెప్పుకోవాలి. అదృష్ట ఫలితాలు అయితే మే ఒకటి నుండి వీరి జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. విద్యార్థులైతే చదువులో పురోగతి సాధిస్తారు పోటీ పరీక్షల కోసం ఆసక్తికరంగా చదువుకొని అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతారు. వివాహా ప్రయత్నాలు చేసే వారికి వివాహం జరుగుతుంది.
సింహరాశి
ఈ రాశి వారిలో రాజకీయ ఆసక్తి ఉన్నవారు రాజకీయ అధికారాన్ని పొందుతారు. సింహరాశి జాతకులు అద్భుతమైన విజయాన్ని పొందుతారు.అలాగే ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. ఆర్థిక పెరుగుదల ఉంటుంది ఉద్యోగం వృత్తి కుటుంబ జీవనం అలాగే ఆర్థిక పరిస్థితి తదితరాంశాలలో మెరుగైన ఫలితాలను చూడబోతున్నారు.
వృశ్చిక రాశి
ఈ వృశ్చిక రాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి పనిలో విజయవంతంగా ముందుకు సాగుతారు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. లక్ష్మీ అనుగ్రహం పొందగలుగుతారు. వివాహం, సంతానం వంటి అంశాలలో మెరుగైన ఫలితాలని చూస్తారు.
ఈ విధంగా మే నెలలో ఈ ఐదు రాశుల వారిదశ తిరగబోతుంది.