Kanya Rashi : మీరు నమ్మిన, నమ్మకపోయినా క‌న్యా రాశి వారి జీవితాన్ని నాశనం చేసేది మాత్రం వీళ్లే… | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Kanya Rashi : మీరు నమ్మిన, నమ్మకపోయినా క‌న్యా రాశి వారి జీవితాన్ని నాశనం చేసేది మాత్రం వీళ్లే…

Kanya Rashi : మీరు నమ్మినా నమ్మకపోయినా కన్యా రాశి వారి జీవితాన్ని నాశనం చేయబోయేది వీళ్లే.మీ సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించేది ఎవరు అంటే మనం వాళ్ల గురించి ఇప్పుడ తెలుసుకుందాం. కన్య రాశి వారి జీవితం నాశనం చేసి వాళ్ళని ఏడిపించే వాళ్ళు ఎవరు అనే వివరాలను పూర్తిగా తెలుసుకోబోతున్నాం కాబట్టి.మనం ముందుగా కన్య రాశి వారి జాతక రాశి ఫలం గురించి జ్యోతిష్యులు ఏమి చెబుతున్నారో తెలుసుకొని ఆ తర్వాత వాళ్ల […]

 Authored By ramu | The Telugu News | Updated on :16 June 2024,8:00 am

Kanya Rashi : మీరు నమ్మినా నమ్మకపోయినా కన్యా రాశి వారి జీవితాన్ని నాశనం చేయబోయేది వీళ్లే.మీ సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించేది ఎవరు అంటే మనం వాళ్ల గురించి ఇప్పుడ తెలుసుకుందాం. కన్య రాశి వారి జీవితం నాశనం చేసి వాళ్ళని ఏడిపించే వాళ్ళు ఎవరు అనే వివరాలను పూర్తిగా తెలుసుకోబోతున్నాం కాబట్టి.మనం ముందుగా కన్య రాశి వారి జాతక రాశి ఫలం గురించి జ్యోతిష్యులు ఏమి చెబుతున్నారో తెలుసుకొని ఆ తర్వాత వాళ్ల జీవితాన్ని నాశనం చేసేది ఎవరు. వాళ్ళ సంతోషాన్ని దూరం చేసి ఏడిపించేది ఎవరు ఇలా ఎన్నో విషయాలను తెలుసుకుందాం. ముందుగా కన్య రాశి వారికి పంచాంగ ఆధారంగా రాబోయే రోజులలో సానుకూల ఫలితాలు అనేవి రాబోతున్నాయి.దాంతో మీ ఎదుగుదలను చూసి కొంతమంది మిమ్మల్ని నాశనం చేయాలి అని చూస్తారు.కాబట్టి ఈ సమయం లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ తరుణంలో గ్రహాల అనుకూలత మీకు ఏ విధంగా ఉన్నదో చూసుకుంటే, కన్య రాశి వారికి రాబోయే కాలంలో అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మధ్యలో కొన్ని చికాకులు ఏర్పడిన గ్రహాలు మీకు అనుకూల ఉన్నాయి కాబట్టి మీరు ధైర్యంగా ఉండవచ్చు. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు గ్రహ బలం నీకు చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి గత కొంత కాలంతో పోల్చినట్లయితే ఇప్పటి నుండి మీకు చాలా బాగా కలిసి వస్తుంది. గత కొద్దికాలంగా మీరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మీకు పూర్తిగా మీ నుంచి దూరం అవుతాయి. మీరు చక్కని జీవితాన్ని గడిపేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. దాని వలన కన్య రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి అనేది కలుగుతుంది…

నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో,ఆ కన్య రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లాంటివి అనుకూలించటం జరుగుతుంది. విదేశీ ప్రయాణాలు చేయాలి అని చెప్పి విదేశాలకు వెళ్లి చదువుకోవాలి లేక ఉద్యోగాలు చేయాలి అని చెప్పి ఆశించేటటువంటి కన్య రాశి వారికి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ధన స్థానం మరియు వాస్తు స్థానంలో గురు అనుగ్రహం వలన కన్య రాశి ధన లాభం వస్తు లాభం ధన వృద్ధి కుటుంబ సౌఖ్యం ఆనందం కలుగుతుంది. అలాగే లాభ స్థానంలో శని ప్రభావం చేత నూతన గృహ మరియు వ్యాపార విషయంలో చక్కని శుభ ఫలితాలను ఇస్తాయి.దాంతో మీరు డబల్ ఎనర్జీతో ధైర్యంగా ముందుకు సాగుతారు. అలాగే దైవ బలం కూడా మీకు తోడు అవుతుంది. మీరు శత్రువులపై విజయాన్ని కూడా సాధిస్తారు. విద్యార్థులు అన్ని విధాలుగా మంచి ఫలితాలు రాబోతున్నాయని తెలిపారు. గృహ లాభం,ఆస్తి లాభం, వాస్తు లాభం తో ఆర్థికంగా నిలదొక్కుకుంటారు అని చెప్పవచ్చు. మీరు చాలా వరకు కూడా కీర్తి ప్రతిష్టలు పొందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక కన్య రాశిలో పుట్టిన వారికి కెరియర్ పరంగా చూస్తే చాలా బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి స్పష్టంగా ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు,ట్రాన్స్ఫర్లు మేలు చేస్తాయి. కన్య రాశి వారికి శని అనుకూలంగా ఉండటం మరియు గురు బలం ఏర్పడడం చేత శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. కన్య రాశి వ్యక్తుల ఆరోగ్యములో సానుకూల మార్పులను చోటు చేసుకుంటుంది.

క‌న్యా రాశి వారి అప్పటి నుండే హెల్తీ చేసి గురించి బాధపడుతున్నట్లయితే వారికి ఇలాంటి వ్యక్తులకు ఈ సమయంలో అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా కోలుకుంటారు. కన్య రాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉంటుందో చూస్తే గనక, కన్య రాశి వారికి ప్రజెంట్ గురు బలం అనేది అనుకూలంగా ఉండటం వలన ప్రేమ జీవితం వంటి విషయంలో అనుకూలించటం జరుగుతుంది. మీ భాగస్వామితో సుఖము ఆనందము పొందుతారు. ప్రేమ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కన్య రాశి వారికి ఎదుగుదలకు అత్యంత అనుకూలమైన సమయం. గృహాలు వంటివి కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఊహించని ఆదాయం వీరి యొక్క సొంతం కాబోతుంది. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు గ్రహాలు అనేవి మీకు అనుకూలంగా ఉంటూ చక్కని పరిష్కారం చూపుతాయి. అన్నిరంగంలో కన్య రాశి వారు అద్భుత ఫలితాలను చూస్తారు. అయితే ఈ సమయంలో మీ ఎదుగుదలను చూసి కొంత మంది ఓర్వ లేక పోతారు. దాంతో ఇతరుల వల్ల కొంత ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. కన్య రాశికి చెందిన వ్యాపారస్తులు ఈ సమయంలో మీ జీవితాన్ని నాశనం చేయాలని ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు. నీ సంతోషాన్ని దూరం చేసి మమ్మల్ని ఏడిపించలని పన్నాగాలు పన్నుతారు. మొన్నటి వరకు వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొన్న కన్య రాశి వారికి గ్రహాలు అనుకూలించటం వలన లాభాల మీద లాభాలు వస్తూనే ఉంటాయి. దాంతో మీరు బిజినెస్ లో కింగ్ లాగా ఎదుగుతారు.

ఎవరి హెల్ప్ లేకుండా మీ అంతట మీరే స్వయం కృషితో పైకి వస్తారు.అయితే ఇది మీ ప్రత్యర్ధులకు అస్సలు నచ్చదు. మీ సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించి ఎలాగైనా సరే నాశనం చేయాలి అని చూస్తారు. మిమ్మలను ఎలాగైనా సరే నాశనం చేయాలని జిత్తుల మారి నక్క వేషాలు వేస్తూ,ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో మీరు అసలు భయపడకండి. ఇలాంటి టైంలో మీకు దేవుడు అండగా ఉంటాడు. మీరు ఒక విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోండి. మీ జీవితాన్ని నాశనం చేయాలని చూసే ఈ జిత్తుల మారి నక్కలకు ఇప్పటి నుండైనా దూరంగా ఉండండి. ఇకపోతే కన్య రాశి వ్యక్తులు సమస్యలు కష్టాల నుండి బయటపడటానికి అనేక రంగంలో మంచి ఫలితాలు సాధించటానికి మరియు జాతకరీత్యా కూడా కలిగే దుష్ప్రభావాలు తొలగించుకోవడానికి లక్ష్మీదేవి పై అనుగ్రహం,లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి కన్య రాశి వారు మేము చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలు ఫాలో అయితే మీరు అన్ని ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారు. ఆ పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Kanya Rashi మీరు నమ్మిన నమ్మకపోయినా క‌న్యా రాశి వారి జీవితాన్ని నాశనం చేసేది మాత్రం వీళ్లే

Kanya Rashi : మీరు నమ్మిన, నమ్మకపోయినా క‌న్యా రాశి వారి జీవితాన్ని నాశనం చేసేది మాత్రం వీళ్లే…

Kanya Rashi  పరిహారాలు

క‌న్యా రాశి వారు సత్ఫలితాలను పొందాలి అనుకుంటే గనక.ఆదిత్య స్తోత్రాన్ని చదవాలి. అంతే కాకుండా విష్ణు సహస్త్ర నామం నిత్యం పారాయణం చేయడం చాలా మంచిది. శుభ ఫలితాల కోసం ఈ రెండు కూడా మీ యొక్క జీవితాన్ని మార్చటానికి ఉపయోగపడతాయి. అలాగే మీరు నిత్యం కూడా దుర్గా దేవిని పూజీస్తు, దేవి ఉపాసన చేయటం,శ్రీ లలితా సహస్ర నామాలను పటించటం వలన మరింత శుభ ఫలితాలు అనేవి పొందుతారు.ఇకపోతే కన్య రాశి వారికి అన్ని రంగంలో బాగా కలిసి రావాలి అంటే. ఆరాధించాల్సిన దైవం సుబ్రహ్మణ్య స్వామి, సూర్యనారాయణ మూర్తి మరియు దుర్గాదేవి మీరు ప్రతి నెల సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తాయి. అలాగే మీ కుడి చేతికి సిల్వర్ బ్రాస్ లైట్ దరించడం వలన కన్య రాశి వ్యక్తులు నిరంతరం సానుకూల ఫలితాలు ఆశించి అన్ని విషయాలలో ముందుకు వెళతారు. ఈ విషయాలన్నీ కూడా జ్యోతిష్య పండితులు చాలా క్లియర్ గా చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు చేయవలసినది ఏమిటి అంటే. వీలైనంతవరకూ దానధర్మాలు చేసే ప్రయత్నం చేయండి. ఇతరులకు సహాయం చేయడంతో పాటుగా ఇతరులకు అవసరమైనప్పుడు అండగా నిల్చొడానికి ప్రయత్నించండి. అలాగని మితిమీరి మిమ్మల్ని మీరు చేయలేనటువంటి దానిని కూడా మీరు చేయకండి.అలా చేయటం వలన మీరు నష్టపోతారు. మీకు నలుగురిలో ఉన్నటువంటి పరువు మర్యాదలు కూడా పోతాయి. కాబట్టి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు కూడా చాలా జాగ్రత్తగా చేయండి. అన్నదానం అన్నిటిలోకి మంచిది. కాబట్టి అన్నదానం చేయటం వలన మీకు ఎటువంటి ఇబ్బంది కరగదు. అవసరంలో ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నదానం చేయండి. దీని ద్వారా మీకు వచ్చేటటువంటి దుష్ప్రలితాలు అనేవి చాలా వరకు దూరం అవుతాయి…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది