
Big danger for Libra sign after May 15
Tula Rashi 2023 : మే 15వ తేదీ తరువాత తులా రాశి వారి జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. గ్రహాలు వచ్చినటువంటి మార్పులు సూర్యచంద్ర గ్రహణాల యొక్క ప్రభావం అన్ని రాశుల వారి మీద ఉండబోతుంది. అందులో ముఖ్యంగా తులా రాశి వారి మీద ఈ గ్రహణ ప్రభావాలు ఉండబోతున్నాయి. దీని కారణంగా 2023వ సంవత్సరం మే 15 తర్వాత తులారాశి వారికి ఒకరి వల్ల అతి పెద్ద ప్రమాదం పొంచి జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి రంగాలు ఆర్థికంగా అలాగే ఉద్యోగ పరిపాల వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి ప్రయోజనాలు మీరు ఎదుర్కోబోతున్నారు. అలాగే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. ఏ దేవుని ఆరాధించాలి. ఇలాంటి ఆసక్తికర అంశాలు తులా రాశి వారికి సంబంధించి మీరంతా తెలుసుకోవచ్చు.
Big danger for Tula Rashi 2023 after May 15
ఉన్నటువంటి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పదాలు సాధారణంగా తులా రాశిలో పుట్టినటువంటి వారు తమ జీవితాన్ని ఎంతో పోటీగా తీసుకుంటారు. ఎలాంటి అపజయాలు ఎదురైనా వాటిని నిరాశ పడకుండా మంచి మంచి ఉపాయాలతో తెలివితేటలతో వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం ముందుకు వెళుతూ ఉంటారు. తమ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఎప్పుడూ బయటకు చెప్పటానికి ఇష్టపడరు కలిగి ఉంటారు. తులా రాశిలో పుట్టినటువంటి వారు అంతే కాకుండా సమాజంలో తులా రాశిలో పుట్టినటువంటి వారు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తులా రాశి వారి జీవితంలో మే నెల 15 తర్వాత కొన్ని ఆసక్తికర సంఘటన జరగబోతున్నాయని చెప్పాలి. ఆధారంగా గ్రహాల స్థితిగతుల్లో ఇప్పటికే వచ్చినటువంటి రాబోతున్నటువంటి మార్పుల వల్ల తులా రాశి వారి మీద ఆ ప్రభావం ఉండబోతుంది.
Big danger for Libra sign after May 15
అంతేకాదు మే ఐదవ తేదీన ఏర్పాటు అయినటువంటి చంద్రగ్రహణ ప్రభావం కూడా ఈ రాజపై ఉండబోతుంది. చేస్తున్నటువంటి వృత్తికి ఉద్యోగానికి సంబంధించి మిశ్రమ ఫలితాలను తులారాశిలో పుట్టిన వారు అందుకుంటారు. ఒత్తిడి పెరుగుతుంది. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఊహించని మార్పులు వస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు మీరు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. అది ప్రయాణాల్లో వచ్చేటువంటి ఏదైనా రోడ్డు ప్రమాదం కానివ్వండి. లేదా మీ విలువైన వస్తువులు పోగొట్టుకోవటం కానివ్వండి.. ఆర్థికంగా మీరు నష్టపోవటం కానివ్వండి.. జీవితంలో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావటం కానీ జరగొచ్చు. కాబట్టి అపరిచిత జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యం చేయకండి. పార్వతీ పరమేశ్వరులు ఆశీర్వాదం మీకు చాలా అవసరం. సోమవారం నాడు పరమశివుడికి పాలన ద్యంసమర్పించండి. గ్రహణం తర్వాత వచ్చేటువంటి గ్రహణ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.