Zodiac Signs : జోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం రాశులు 12 . ఒకొక్క రాశిలో తోమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి. ఇలా పండెండు రాశులలో కలసి 108 నక్షత్ర పాదాలు ఉంటాయి . రాశి నక్షత్ర సముహలను ఉహ రేఖతో కలిపిఆ ఆకారంను పోలికను అనుసరించి ఋషుల చేత నిర్ణయించబడిన్నవే మేషము నుండి మీనం రాశులు.సూర్యుడు ఒకొక్క రాశిలో ఒక మాస కాలం ఉంటాడు . ఆ తరువాత రాశి మారుతూ ఉంటాడు .దానిని మాస సంక్రాంతి అంటారు . అలాగే ఒక రోజుకు ఒక లగ్నానికి రెండు గంటలు చోప్పున ఇరవై నాలుగు గంటల కాలాన్ని పన్నెండు లగ్నాలుగా విభజిస్తారు . ఇలా విభజించిన ఒకొక్క రాశులలో వ్యక్తుల స్వభావం భిన్నంగా ఉంటుంది. వారి వ్యక్తిత్వం మరియు స్వభావం వారి ఆలోచనా విధానం ఏలా ఉంటుందో ,ఇప్పుడు మనం ప్రత్యేకంగా నాలుగు రావులకు చేందిన అమ్మాయిల గురించి ముఖ్యంగా చేప్పుకుంటున్నాము. ఎందుకంటే .. ఈ రాశుల వారు చాలా ప్రతిభావంతులు గా , వారుపనిచేసే ప్రాంతంలో చాలా ఉన్నత స్థానమును పోందుతారు . మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం .
మీథునం రాశి : ఈ రాశి ఆడవారు చాలా మేధాశక్తిని కలిగి ఉంటారు . ఈ ఆడవారు తమ పనిని చాలా తెలివిగా చేస్తారు. పనిచేసే చోట చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఇతరులతో చాకచక్యంగా మాట్లాడే నైపుణ్యం
కూడా ఉంది. వారి మాటా తీరుతో, ప్రవర్తనతో ఇతరులనెఉ ఆకట్టుకుంటారు.ఈ కారణం చేత వారి ప్రమోషన్స్ అవకాశాలు కూడా వేగవంతంగా అభివృద్ధి చెందుతారు .అలాగే ఈ రాశి వారితో పనిచేసే వారుకూడా చాలా సంతోషంగా ఉంటారు .
కన్యా రాశి : కన్యా రాశి వారు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. ఏ పనినైనా చాలా కృషితో కష్ట పడి చేస్తారు. జీవితంలో తాము ఏంచుకున్న లక్ష్యం వైపు ముందుకు సాగుతారు . వారి ఊహ భావమే వారిని జివితంలో ఏంతో ఉన్నత స్థాయికి తిసుకువేళుతుంది. వీరు తమ చూట్టు ఉన్న వారిని తమ ప్రవరత్ననతో ఆకట్టుకుంటారు . ఈ ఆడవారు ఏల్లప్పుడు ఉన్నత స్థానాల్లో ఉంటారు.
వృశ్చికం రాశి : వృశ్చికం రాశి వారు తమ జీవిత విషయంలో ఏ విషయంనైనా చాలా సీరియస్ గా తిసుకుంటారు . వీరి స్వాభావం అందరిలో తామే బాస్ అని అనుకుంటారు . వీరు టీమ్ లీడర్ గా ఉండటానికి ఎక్కువ గా ఇష్టపడతారు . విరీదే ఎప్పుడు పై చేయి గా ఉండాలని కొరుకుంటారు.వీలైనంత వరకు తమ లక్ష్యాన్ని త్వరగా చేరుకొగలుగుతారు. తమ లక్ష్యంను చేరుకొవడంకొరకు ఎంత కష్టమునైనా భరిస్తారు . తమ చివరి గమ్యంను చేరిన తరువాతే ఊపిరి పీల్చుకుంటారు.
కుంభం రాశి : కుంభం రాశి అమ్మాయిలు చీలా నిజాయితిగా ఉంటారు . అబద్ధాలు చెప్పరు. వీరి మనసు చాలా ఫార్ఫ్ గా ఉంటుంది. స్వతహగా ,స్నేహ పూర్వకంగా ఉండటం వలన అందరితో త్వరగా కలసిపోతారు. విరి ప్రతిభ కారణంగా .. వీరు పనిచేసే చోట ఉన్నత పదవులను చెపడతారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.