Home » Devotional » Gemini Horoscope 2024 In Telugu
Devotional

Gemini Horoscope : 100ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం… మిధున రాశి వారి జాతకం ప్రకారం 2024 లో జరిగేది ఇదే…!

Authored By
Jyothi Marikanti
The Telugu News | Published on: December 21, 2023, 8:00 am
Advertisement

Gemini Horoscope : వందేళ్ళ తర్వాత ఇంతటి అదృష్టం మిధున రాశి వారికి దక్కబోతోంది.. వీరి యొక్క జాతకం ప్రకారం 2024లో రెండు ఘోరాలు జరుగుతాయి. లోతైన విశ్లేషణ తెలుసుకుందాం. మీరు యొక్క ప్రాణాలకు రక్షించుకోవడం కూడా మిధున రాశి వారి యొక్క బాధ్యతగా పరిగణించబడుతుంది. మరి మిధున రాశి వారి జాతకం 2024లో ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం.. మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిధున రాశికి చెందుతారు. మిధున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. నిధులు రాశి జ్యోతిష్య చక్రంలో మూడవ రాసి కచ్చితంగా ఈ రాశి వారు ఎంతో కీలకమైన ప్రతిపాదనలను తీసుకువస్తూ ఉంటారు. ఇతను అభిప్రాయానికి తగినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తారు. బాల్యం నుంచే కష్టాలు ఎత్తు పల్లాలు చెవి చూస్తారు. జీవితాన్ని భవం అనేక రంగాల గురించి అవగాహన వీరికి చిన్నప్పటినుంచే అలవాటు అవుతుంటుంది. వివాహం సంతన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతూ ఉంటుంది. జీవితంలో పని చేయించుకొని ప్రత్యేకకాలం చేయని వారి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

Advertisement

ముఖ్యంగా వంశపారంపర్యంగా సంక్రమించాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మీరు ఎదురు చూస్తున్నంతగా కలిసి రాదు. ఇతరుల సొమ్ము మీద ఆస్తి మీద ఆసక్తి ఉండదు.. స్వార్థం మీదే అధికంగా దృష్టి పెడతారు. మిధున రాశి వారు చక్కని శారీరక నిర్మాణం వయస్సు కల్పించని అని యువకుల కలిగి ఉంటారు.. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. జీవితంలో జరిగిన నిరాధారణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగిపోతారు. తాను పడిన కష్టాలు ఇతరులు పడకు జన్మించిన వారు ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే 2024లో నవగ్రహ పాశుపత హోమం చేయించుకోండి. కచ్చితంగా మీకు సమర్థవంతమైన శుభకార్యాలు జరుగుతాయి. ఇక 2024వ సంవత్సరం చాలా బాగుంటుంది. సన్నిహితులతో ముఖ్యమైన వ్యక్తితో సంప్రదించి ఏ కార్యక్రమాలలోనైనా నిర్ణయం తీసుకోండి. ఎవరికి లొంగి ఉండాల్సిన అవసరం లేదని భావిస్తారు. మిమ్మల్ని గుప్పెట్లో పెట్టుకోవాలని వారికి బంగపాటు తప్పదు.

అవివాహితులకు ఘనంగా వివాహం జరుగుతుంది. విడిపోవాలన్న వారితో శాశ్వతంగా విడిపోతారు. సంతాన అభివృద్ధి బాగుంటుంది. అయితే శుభకార్యాలకు సంబంధించిన బరువు బాధ్యతను దించుకుంటారు. పిల్లల విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటాయి. మీ వివాదాల ప్రభావం పిల్లల మీద పడకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లోనూ భక్తులతో అంటే హనుమాన్ భక్తులతో అలాగే అష్టమూలికా తైలంతో నిత్యం దీపారాధన చేస్తే కనుక కచ్చితంగా విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఉంటాయండి. ముఖ్యంగా మిధున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నిత్యం పూజించిన లేదంటే మనసుతో ఇక భక్తిశ్ర ద్ధలతో నమ్మకంతో మనసులో పూజించుకున్న కూడా ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి…

Jyothi Marikanti

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి