Allu Arjun Sneha Reddy : దీనిని కూడా శోభనం గదిలోకి తీసుకెళ్లిన బన్నీ... దానిని చూసి స్నేహ రెడ్డి షాక్...!
Allu Arjun Sneha Reddy : మనకి స్టైల్ అంటే గుర్తొచ్చేది మొదట బన్నీ పేరే.. అల్లు అర్జున్ పుష్ప2 సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.. ఈ సినిమాలో కంప్లీట్ డిఫరెంట్ లుక్ తో కనిపించాడు అల్లు అర్జున్.. స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన కొన్ని వార్తలు ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంటాయి.. అలాంటి విషయమై ఇప్పుడు మన అల్లు అర్జున్ విషయంలో కూడా జరిగింది. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన వాస్తవం ఇదే అంటూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సంబంధించిన ఓ వార్త చెక్కర్లు కొడుతోంది.. సోషల్ మీడియా అందుబాటులో వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా తెగ వైరల్ అవుతుంది.. వాళ్ల లైఫ్ లోకి లోతుగా వెళ్లి విషయాలు తెలుసుకోవడంలో జనాలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
తాజాగా అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్ లోకి సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంత నాటి అన్న సంగతి అందరికీ తెలిసిందే.. పెళ్ళికి ముందు ఏ విధంగా ఉన్నాడో.. పెళ్లి తర్వాత పిల్లలు తర్వాత కూడా అల్లు అర్జున్ చాలా నాటిగా ఉండడం మనం చూస్తున్నాము.. అయితే ఫస్ట్ నుంచి అల్లు అర్జున్ కి ఒక హాబిట్ ఉండేది. తను పడుకునే ముందు ఆరోజు ఏం జరిగిందో తను తన డైరీలో రాసుకునేవాడట.. ఇప్పటికి కూడా అల్లు అర్జున్ అలానే చేస్తాడట. అయితే అన్ని రోజులు ఓకే మరి.. పెళ్లయిన మొదటి రాత్రి కూడా డైరీ ని అలాగే తీసుకెళ్తారా.? అంటే అల్లు అర్జున్ చేసిన పని అది అని చెప్పాలి. అల్లు అర్జున్ తన మొదటి రాత్రి గదిలోకి ఆయన డైరీ ని కూడా తీసుకెళ్లారట. అది చూసి ఒక్కసారిగా స్నేహ రెడ్డి ఆశ్చర్యపోయారట. అలాగే ఈ విషయం తెలుసుకున్న అల్లు అరవింద్ కూడా తెగ నవ్వుకున్నారట.. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే స్నేహ రెడ్డి అల్లు అర్జున్ మంచి కపుల్స్ అని చెప్పుకోవాలి. ఇండస్ట్రీలో ఎన్ని జంటలు ఉన్నా సరే ఈరోజుకి కూడా ఈ ఇద్దరు జంట చాలా ముచ్చటగా ఉంటుంది.. చూడడానికి కూడా చాలా సంప్రదాయంగా అనిపిస్తూ ఉంటుంది.. అలాగే తన పిల్లలు తన భార్యతో కూడా అల్లు అర్జున్ సరదాగా గడపడం మనం చూస్తూనే ఉన్నాం.. ఐ కాన్ స్టార్ ఎంత బిజీగా ఉన్నాసరే.. తన ఫ్యామిలీతో కూడా అంతే ఎంజాయ్ చేస్తాడు..
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.