Gemini Horoscope : మిథున రాశి వారికి 2024 ఫిబ్రవరి నెలలో జరగబోయేది ఇదే...!
Gemini Horoscope : మిధున రాశి ఫిబ్రవరి 2024 మిధున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు.. ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదరలు జన్మించిన వారు మిధున రాశి వారు. అయితే ఫిబ్రవరి నెలలో వీరి జాతకం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నూతన కాంట్రాక్టర్ లభిస్తాయి. రెండవ వారంలో సామాన్య ఫలితాలు లభిస్తాయి. మూడో వారంలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సుఖసంతోషాలు నెలకొంటాయి. సువర్ణ సంబంధ పెట్టబడును లాభాలు ఏర్పడతాయి. స్త్రీలకు వారసత్వ సంబంధాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. తన తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి. ఆశించిన భాగ్యం చేతికి వస్తుంది. విద్యార్థులకు విజయం కోరుకున్న పనులన్నీ జరుగుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత పెంచుకుంటారు.
ఉద్యోగ పరంగా మంచి ఫలితాలు పొందతారు. మీరు మీ ప్రతిభను బాగా ఉపయోగించుకోగలరు. మీ కుటుంబాన్ని ఏదైనా శుభకార్యాలు జరగవచ్చు.. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ గౌరవం ఉంటాయి. మీరు పెట్టిన పెట్టుబడి నుంచి కూడా మంచి లాభాలు పొందవచ్చు.. అయితే భూమిని కొనుగోలు చేసేది కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ రాశి వ్యక్తులకు డబ్బు అదృష్టం రెండింటిలోనూ మంచి విజయం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థలాలు వాహనాలు కొంటారు. శుభకార్యాలు పాల్గొంటారు. సోదరులనుంచి శుభవార్త ప్రమాణాలు అందుతాయి. స్వల్ప అనారోగ్యం ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నత హోదాలు కళాకారులకు సన్మానాలు అవుతాయి. ఉద్యోగంలో స్థానచరణ సూచనలు ఉన్నాయి.
సహోదరులతో విభేదాలు తలిస్తే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. కీలక వ్యవహారాలను ఆలోచించి అడుగు వేయాలి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయం సందర్శిస్తారు. పరిహారాలు: కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. పశుపక్షాదులకు తాగడానికి ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. వీలైనంత దేవుని ఆరాధించండి. వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి. ఉద్యోగస్తులు పనుల్లో అనుకూలత కోసం ఒక పసుపు కొమ్మును పసుపు రంగులో పెట్టుకోండి. అనేక విషయాలలో అనుకూలత కోసం మిధున రాశి వారు గోవులను పూజించాలి…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
This website uses cookies.