Zodiac Signs : ఉగాది పంచాంగం 2022 -2023 కుంభ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : ఉగాది పంచాంగం 2022 -2023 కుంభ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

తెలుగు నూతన సంవతర్సరాది ఉగాది కొత్త పంచాంగం ప్రకారం కుంభ రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభ రాశి వారికి ఈ ఏడాది అంతా ఆదాయం 9, వ్యయం 2గా ఉన్నాయి. అలాగే రాజ పూజ్యం 9, అవమానం 4గా ఉన్నాయి. అయితే ఈ ఏడు కుంభ రాశి వారికి ఆదాయం ఎక్కువగా ఖర్చులు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే డబ్బు పొదుపు ఎక్కువ చేస్తారు. అలాగే […]

 Authored By pavan | The Telugu News | Updated on :4 April 2022,4:00 pm

తెలుగు నూతన సంవతర్సరాది ఉగాది కొత్త పంచాంగం ప్రకారం కుంభ రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభ రాశి వారికి ఈ ఏడాది అంతా ఆదాయం 9, వ్యయం 2గా ఉన్నాయి. అలాగే రాజ పూజ్యం 9, అవమానం 4గా ఉన్నాయి. అయితే ఈ ఏడు కుంభ రాశి వారికి ఆదాయం ఎక్కువగా ఖర్చులు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే డబ్బు పొదుపు ఎక్కువ చేస్తారు.

అలాగే మిమ్మల్ని గౌరవించే వారి సంఖ్య ఎక్కువగా అవమానించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. మిగిలిని అన్ని రాశుల వాళ్లకంటే కుంభ రాశి వారికి ఎక్కువ అనకూల ఫలితాలు ఉన్నాయి. అయితే కుంభ రాశి వారు ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవిస్తారు.అలాగే ప్రధాన గ్రహాలైన గురు గ్రహం వల్ల ధన లాభం అధికంగా ఉంది. అదే విధంగా విద్యార్థులు శుభ ఫలితాలు పొందే సూచనలున్నాయి

horoscope 2022 2023 telugu year Ugadi and check your zodiac signs aquarius

horoscope 2022 2023 telugu year Ugadi and check your zodiac signs aquarius

. కొంచెం గట్టిగా శ్రమిస్తే.. అనుకున్నది సాధిస్తారు. ఇన్నాళ్లూ పెళ్లి కాకుండా ఉన్న వారికి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరుగుతాయి. అదే విధంగా ధర్మ మార్గం, సత్య మార్గంలో నడిచే వారికి శని గ్రహం వల్ల ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

పూర్తి వీడియో కోసం ఇక్క‌డక్లిక్ చేయండి

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది