Home » Devotional » Horoscope 2022 2023 Telugu Year Ugadi And Check Your Zodiac Signs Gemini
Devotional

Zodiac Signs : ఉగాది పంచాంగం 2022- 2023 మిథున రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
pavan J
The Telugu News | Published on: March 27, 2022, 4:00 pm
Advertisement

Zodiac Signs : తెలుగు నూతన సంవతర్సరాది ఉగాది కొత్త పంచాంగం ప్రకారం మిథున రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ ఏడాది అంతా ఆదాయం 11, వ్యయం 5గా ఉన్నాయి. అలాగే రాజ పూజ్యం 2, అవమానం 2గా ఉన్నాయి. అంటే గౌరవించే వారి సంఖ్య అవమానించే వారు కూడా తక్కువగా, సమానంగా ఉన్నారు. ఆదాయం ఎక్కువగా ఉంది. అంటే మీరు ఏడాది సేవింగ్స్ చాలా ఎక్కువగా చేస్కుంటారు.

Advertisement

అలాగే మీరు ఆశించిన విజయాలను కచ్చితంగా సొంతం చేసుకుంచారు.అదే విధంగా ప్రధాన గ్రహాలైన గురు గ్రహం వల్ల మిథున రాశి వాళ్లకి ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 21 వరకు సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా పని ప్రారంభించాలి అనుకునే వారు ఈ రోజుల్లో చేయడం చాలా మంచిది. అలాగే ఈ ఏడాది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు కచ్చితంగా విజయం సాధిస్తారు.

horoscope 2022-2023 telugu year Ugadi and check your zodiac signs gemini

Advertisement

అలాగే ప్రైవేటు ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి.  అయితే శని గ్రహం మిశ్రమ ఫలితాలను కల్పించే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాసం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

pavan J

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి