Zodiac Signs : ఉగాది పంచాంగం 2022 -2023 కన్యా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Authored By pavan J | The Telugu News | Published on: March 30, 2022, 4:00 pm

Zodiac Signs : తెలుగు నూతన సంవతర్సరాది ఉగాది కొత్త పంచాంగం ప్రకారం కన్యా రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ ఏడాది అంతా ఆదాయం 11, వ్యయం 5గా ఉన్నాయి. అలాగే రాజ పూజ్యం 4, అవమానం 9గా ఉన్నాయి. అయితే ఈ ఏడు కన్యా రాశి వారికి ఆదాయం బాగానే ఉంది. వ్యయం తక్కువగా ఉన్నందున పొదుపు బాగానే చేస్తారు. అయితే మిమ్మల్ని గౌరవించే వారి సంఖ్య తక్కువగా అవమానించే వారు సంఖ్య ఎక్కువగా ఉంది.

కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ ఏడు కన్యా రాశి వారికి మిశ్రమ, మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వీరికి అనుకూల ఫలితాలతో పాటు ప్రతికూల ఫలితాలు కూడా వస్తాయి.పట్టుదలతో ముందుకు వెళ్తే.. చాలా మంచి జరుగుతుంది. అయితే పెట్టుబడులు పెట్టడం, స్థిరాస్తి కొనుగోల్లు లేదా ధనాన్ని ఎక్కువ కూడబెట్టడం చేస్తారు. ప్రధాన గ్రహాలైన గురు గ్రహం వల్ల ఉగాది నుంచి వచ్చే ఏడాది మార్చి 21 వరకు చక్కటి శుభ ఫలితాలు ఉన్నాయి.

horoscope 2022 telugu year and check your zodiac signs virgo

horoscope 2022 telugu year and check your zodiac signs virgo

అయితే మీరు ఎలాంటి పనులు ప్రారంభించినా, ఆర్థిక విషయాల్లో ముందుకెళ్లినా అన్నీ లాభాలే వస్తాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

పూర్తి వీడియో కోసం ఇక్క‌డక్లిక్ చేయండి

pavan J

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp