Aries Horoscope : మేష రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Aries Horoscope : మేష రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే…!

Aries Horoscope : అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు. భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు. మరియు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినవారు మేషరాశికి చెందుతారు. మేష రాశి వారి యొక్క చిహ్నం గొర్రె. మేష రాశి వారి అధిపతి కుజుడు. ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా ఒక సరికొత్త టెక్నాలజీని కనిపెట్టడం లేదా నేర్చుకోవడం కొత్త కొత్త […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 April 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Aries Horoscope : మేష రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే...!

Aries Horoscope : అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు. భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు. మరియు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినవారు మేషరాశికి చెందుతారు. మేష రాశి వారి యొక్క చిహ్నం గొర్రె. మేష రాశి వారి అధిపతి కుజుడు. ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా ఒక సరికొత్త టెక్నాలజీని కనిపెట్టడం లేదా నేర్చుకోవడం కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరు తేరి ఉంటారు. నావి కి సంబంధించినటువంటి వాహనాలు నడపడం యుద్ద విమానా పైన సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నిటిలో కూడా వీళ్లు నిష్ణాతులుగా ఉంటారు. ఈ రాశి వారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను అనుభవించిన వారు అవుతారు. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. మరి అలాంటి గుణగణాలు ఉన్నటువంటి ఈ మేష రాశి వారు జీవితంలో కోటీశ్వరులుగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే అదంతా కష్టం అదృష్టంతోనే రావాలనుకుంటారు. ఈ విధంగా ఈ రాశి వారికి కోటీశ్వరులు అయ్యే ముందు కొన్ని కీలకమైనటువంటి సంకేతాలు. వీరు చుట్టూ తిరుగుతాయి. అంటే మీరు బయటకు వెళ్తున్న లేకపోతే ఇంట్లో ఉన్న లేదంటే వ్యాపారంలో ఉన్న మరీ ఉత్తరప్రదేశ్లో ఉన్న కచ్చితంగా వీరికి ఆర్థిక సంబంధమైనటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. దానికి ముందు మీకు కోటీశ్వరులుగా మారేందుకు కూడా కొన్ని సంకేతాలు మీకు తెలుస్తాయి.

మరి ఆ సంకేతాలు ఏంటి ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా కోకిల కూత వినడానికి చాలా బాగుంటుంది. అయితే ఉదయం పూట కోకిల కూసింది అంటే కనుక అది డబ్బు వచ్చేందుకు సూచన అని అర్థం. కాబట్టి మేషరాశి వారు ఇంటికి చుట్టుపక్కల గాని ఇంటి ఎదురుగా గాని ఏదైనా పరిస్థితుల్లో కచ్చితంగా కోకిల అరుస్తున్న కోకిల కూత వినిపించిన కచ్చితంగా అది అదృష్టంగా పరిగణించవచ్చు..అయితే అదే ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి కోకిల కూత గనక మీకు వినిపిస్తే కొంచెం నష్టం కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా సాయంత్రం వేళల్లో కూడా వినిపించిన శుభం కలుగుతుంది. మధ్యాహ్నం పూట కోకిల కూత వినిపించిన శుభం జరుగుతుంది అని ఎంతో మంది నమ్ముతూ ఉంటారు. అదే ఏదైనా ఆర్థికపరమైన పరిస్థితి మీద లేదంటే ఇంటికి సంబంధించినటువంటి పనుల మీద వెళ్ళినప్పుడు కోకిల కూసిన శబ్దం వినపడినా కూడా లాభాలు వస్తాయి. అలాగే మామిడి చెట్టు మీద కూర్చుని కోకిల కూస్తుంటే లక్ష్మీదేవి వస్తుందని ఎంతో నమ్మకంగా ఉంటారు. సడన్ గా కొన్ని చీమలు ఇంట్లోకి వచ్చి నోటితో బియ్యం గాని లేదంటే ఏదైనా తినేటటువంటి తీపి పదార్థాలు గానీ మేసుకుంటూ వెళుతుంది. నల్ల చీమలు గనుక తిరిగితే అది ఎంతో శుభ సూచకం అలాగే అక్షింతలు అనేవి శుభం కలగచేస్తాయి.

Aries Horoscope మేష రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే

Aries Horoscope : మేష రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే…!

కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అక్షింతల బియ్యంతోనే చేస్తారు. కాబట్టి సంపదతో ముడిపెడతారు. ఇక ఇంట్లో ఎర్ర చీమలు పెరిగితే మాత్రం అప్పు పెరుగుతుంది అంటారు. ఇక బల్లి బల్లి పడితే చాలామంది అశుభ్రంగా భావిస్తూ ఉంటారు. అయితే బల్లి కొన్నిచోట్ల పడితే శుభాలు జరుగుతాయి. ముఖ్యంగా కుడి చేతి పైబడి వెంట వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే మీరు త్వరలోనే అత్యంత అద్భుతంగా కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్థం. ఎందుకంటే బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఇక పాము కనిపిస్తే గనక ఇంట్లో చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ పామును శుభ సూచకమని కొంతమంది నమ్మకం. ఇంట్లో ఎప్పుడైనా రెండు తలలో పాము కనిపిస్తే మరీ మంచిది అంటారు. చూసిన వారి ఇంటికి వెళ్లడం కూడా శుభం కలుగుతుందని అంటారు. పాము కనిపిస్తే దానిని ఏమీ చేయకుండా హాని తలపెట్టకుండా బయటికి వెళ్ళేందుకు మార్గం చూపించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కచ్చితంగా తలుపు తడుతుందని అంటుంటారు. దీంతో పాటుగా మేష రాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు మీ చేయి దురద పెట్టడం.. అంటే ముఖ్యంగా మగవారైతే మగవారికి కుడి చెయ్యి ఆడవాళ్ళకి ఎడం చేయి దురద పెడితే గనుక కచ్చితంగా మీకు త్వరలోనే డబ్బు సంపాదించుకునేందుకు ఎన్నో మంచి అవకాశాలు వస్తున్నాయని దీని అర్థం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది