
Taurus Horoscope : మార్చి నెలలో వృషభ రాశి వారికి నుదుటిన రాత ప్రకారం 100% జరిగేది ఇదే...!
Taurus Horoscope : వృషభ రాశి మార్చి 2024 కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు.. రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు.. మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారిది వృషభ రాశి అవుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. కళాకారులు ఆశలు నెరవేరుతాయి. తెలుపు గులాబీ, రంగులు ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. ఈ వృషభ రాశి వారు విజయం కోసం గణపతి అర్చన చేయండి. మంచి జరుగుతుంది. ఈ నెలలో మొదటి 15 రోజులు ఆర్థిక అభివృద్ధి పరంగా విజయాలు వరిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి. మీరు కుటుంబ సభ్యులను బాధకు గురిచేసిన వారు అవుతారు. ఉద్యోగాలలో విజయం సాధించడమే కాకుండా మంచి ఉన్నత విద్యా యోగం కూడా ఉంటుంది.
అయితే చదువు విషయంలో కొంత అహంభావానికి అలాగే అవకాశం ఉంటుంది. దానికి కారణంగా రావలసిన అన్ని మార్పులు రాక ఇబ్బంది పడవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. లేదా అనవసరపు విషయాలు చేసుకోకుండా ఉండడం మంచిది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు ప్రయత్నం చేయడం మంచిది. వ్యాపారస్తులకు ఈనెల ప్రధమంతం బాగా కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో సమయాన్ని పాడు చేయకండి. ఒక వ్యవహారంలో మీరు మాట పడవలసి వస్తుంది. అమావాస్య రోజుకాకపోతే వృత్తిపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆఫీసులో కొన్ని సందర్భాల్లో ప్రశాంత వాతావరణ కోల్పోవడం జరుగుతుంది. మీ గురించి వ్యతిరేక ప్రచారం జరగడం అలాగే కావాలని మిమ్మల్ని అవమానించడం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఈ వ్యతిరేక వాతావరణం వలన వృత్తి పట్ల ఆసక్తి తగ్గడం విపరీతమైన ఒత్తిడికి లోనవ్వడం జరగవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంతవరకు నిద్ర పోతే అది దరిద్రానికి దారితీస్తుంది.. ఈ వృషభ రాశి వారు దరిద్రాన్ని తొలగించుకోవడం కోసం కలియుగ మైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. అలాగే ఆంజనేయస్వామిని ఆరాధించాలి. ఈ విధంగా చేసినట్లయితే దరిద్రం తొలగిపోయి అన్ని శుభాలు జరుగుతాయి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.