Zodiac Signs : సింహ రాశి వారికి ఏప్రిల్ లో రాశిఫలాలు ఎల ఉన్నాయంటే..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Zodiac Signs : సింహ రాశి వారికి ఏప్రిల్ లో రాశిఫలాలు ఎల ఉన్నాయంటే..?

Zodiac Signs : ఏప్రిల్ నెల 2022లో సింహ రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే సింహ రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, శని గ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నాయి. రాహు, కేతువులు స్థానాల వల్ల సింహ రాశి వారికి 72 శాతం శుభ ఫలితాలు 28 శాతం ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. గురు బలం వల్ల సింహ రాశి వారికి భూ సంబంధమైన […]

 Authored By pavan | The Telugu News | Updated on :11 April 2022,4:00 pm

Zodiac Signs : ఏప్రిల్ నెల 2022లో సింహ రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే సింహ రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, శని గ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నాయి. రాహు, కేతువులు స్థానాల వల్ల సింహ రాశి వారికి 72 శాతం శుభ ఫలితాలు 28 శాతం ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. గురు బలం వల్ల సింహ రాశి వారికి భూ సంబంధమైన లాభాలున్నాయి. అంటే ఫ్లాట్లు, ఇండ్లు, పంట పొలాలు కొనడం జరిగే అవకాశం ఉంది.

అలాగే ఈ మాసంలో సింహ రాశి వాళ్లకు ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు మంచి జరగబోతోంది. ఈ మాసంలో ఆ ప్రయత్నాలు చేస్తే కచ్చితంగా విదేశాలకు వెళ్తారు.రాహు, కేతు సంచారం వల్ల స్త్రీ పూర్వకంగా ధన లాభాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సుఖ వంతమైన జీవితాన్ని గడపుతారు. మంచి ఆహారంతో పాటు, ఆహ్లాదరకమైన వాతావరణంలో ఉంటారు. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

horoscope april 2022 check your zodiac signs leo

horoscope april 2022 check your zodiac signs leo

అలాగే అన్నదమ్మలు, అక్కాచెల్లల్లతో మాట్లాడేటప్పుడు మాట జారకుండా చూస్కోండి. అలాగే ఇతరుల విషయాల్లోకి వెళ్లకుండా.. మీ పని మీరు చేస్కోండి. లేకపోతే చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది