Home » Devotional » Horoscope April 2022 Check Your Zodiac Signs Leo
Devotional

Zodiac Signs : సింహ రాశి వారికి ఏప్రిల్ లో రాశిఫలాలు ఎల ఉన్నాయంటే..?

Authored By
pavan J
The Telugu News | Published on: April 11, 2022, 4:00 pm
Advertisement

Zodiac Signs : ఏప్రిల్ నెల 2022లో సింహ రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే సింహ రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, శని గ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నాయి. రాహు, కేతువులు స్థానాల వల్ల సింహ రాశి వారికి 72 శాతం శుభ ఫలితాలు 28 శాతం ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. గురు బలం వల్ల సింహ రాశి వారికి భూ సంబంధమైన లాభాలున్నాయి. అంటే ఫ్లాట్లు, ఇండ్లు, పంట పొలాలు కొనడం జరిగే అవకాశం ఉంది.

Advertisement

అలాగే ఈ మాసంలో సింహ రాశి వాళ్లకు ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు మంచి జరగబోతోంది. ఈ మాసంలో ఆ ప్రయత్నాలు చేస్తే కచ్చితంగా విదేశాలకు వెళ్తారు.రాహు, కేతు సంచారం వల్ల స్త్రీ పూర్వకంగా ధన లాభాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సుఖ వంతమైన జీవితాన్ని గడపుతారు. మంచి ఆహారంతో పాటు, ఆహ్లాదరకమైన వాతావరణంలో ఉంటారు. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

horoscope april 2022 check your zodiac signs leo

Advertisement

అలాగే అన్నదమ్మలు, అక్కాచెల్లల్లతో మాట్లాడేటప్పుడు మాట జారకుండా చూస్కోండి. అలాగే ఇతరుల విషయాల్లోకి వెళ్లకుండా.. మీ పని మీరు చేస్కోండి. లేకపోతే చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

pavan J

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి