Zodiac Signs : ఆగస్టు నెల, 2022, మీన రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. ఇలా 11వ తారీకు వరకు కలిసి ఉండి కుజుడు 11వ తారీకు తర్వాత వృషభంలోకి వస్తున్నాడు. అలాగే మిథునంలో ఉన్న శుక్రుడు ఏడవ తేదీ నుంచి కర్కాటకంలోకి, అదేవిధంగా కర్కాటకంలో ఉన్న రవి 16వ తేదీ నుంచి సింహ రాశిలోకి వస్తున్నారు. సింహరాశిలో బుధ, చంద్రులు కలిసి ఉన్నారు. ఈ యొక్క బుధుడు 21వ తారీకు వరకు సింహ రాశిలో ఉండి, ఆ తరువాత కన్యారాశిలోకి వెళ్తాడు. వృశ్చికంలో కేతువు, మకరంలో శని, మీనరాశిలో గురుడు ఉన్నారు. అయితే ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ మాసంలో మీన రాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశి వారు ఉద్యోగ విషయాలలో, ధన సంబంధిత విషయాలలో నిర్ణయాలను తీసుకునేటప్పుడు రెండు అడుగులు వెనక్కి వేయడం మంచిది. లేకపోతే కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులచే భూ సంబంధిత విషయాలలో ఫ్యాక్టరీల మూలంగా కొద్దిగా ఘర్షణ జరిగే అవకాశం ఉంది. కొన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్ వలన కొన్ని ఒత్తిడిలు తగులుతాయి. గృహం కొనుగోలు చేసే విషయంలో చదువు విషయంలో ఏడవ తేదీ వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొన్ని లోన్స్ లభిస్తాయి. రాజకీయ నాయకులు తీసుకుని నిర్ణయాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారి భాగస్వామికి విద్యకు సంబంధించిన విషయాలలో కానీ బిజినెస్ విషయంలో కానీ భూములు కొనుగోలు చేసే విషయంలో మంచి ఫలితాలు రానున్నాయి.
పార్ట్నర్ షిప్ లతో చేసే బిజినెస్ లలో కొద్దిగా జాగ్రత్తలు వహించాలి. 11వ తేదీ నుండి తండ్రి నుంచి బ్యాంకు నుండి కొంత ధనం వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే మీన రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి. లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేయాలి. సూర్య భగవానుడిని చూస్తూ అష్టోత్తర నామాలను చదవాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. మీన రాశి గురించి స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.