Zodiac Signs : ధనస్సు రాశి వారికి జూన్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Advertisement
Advertisement

Zodiac Signs : జూన్ నెల 2022లో ధనస్సు రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే ధనస్సు రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. భూమి మీద ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి కొంత మేర అవకాశం ఉంది. శని, రాహు, కుజ గ్రహాల వద్ద దీపారాధన చేస్తే సమస్యలు తొలగుతాయి. ఫైనాన్స్ విషయంలో చక్కటి పురోగతి ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నించే వారికి రుణాలు దొరుకుతాయి. బ్యాంకు, మార్కెటింగ్, ఫ్యాషన్ డిజైనిగ్ ఉద్యోగాల్లో చాలా లాబాలు ఉండబోతున్నాయి.

Advertisement

సంతానం కోసం ప్రయత్నించే వాళ్లు ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సర్పదోషం ఉంది కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీలైతే ఈ నెలలో పిల్లల కోసం ప్లాన్ చేసుకోకపోవడమే మంచిది. లేదు మాకు ఇప్పుడే కావాలి అనుకునే వాళ్లు మాత్రం వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కచ్చితంగా ఈ మాసంలో పెళ్లి కుదురుతుంది. విద్యార్థులు కాస్త కష్టపడి చదివినా మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఉద్యోగాలను కూడా సులువుగా సంపాదిస్తారు.

Advertisement

horoscope june 2022 check your zodiac signs dhanusha

రాజకీయంగా మీరు చేస్తున్న ప్రయత్నాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఏమాత్రం ఏమర పాటు వ్యవహరించిన మీరు రాజకీయ రంగాలకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల్లో గాసిప్స్ మూలంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. సోదరసోదరీమణుల మధ్య గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి జాగ్రత్త. దుర్గాదేవిని స్తుతించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతీ రోజూ ఉదయం స్నానం చేసిన వెంటనే దేవుడి గది ముందు కూర్చొని అమ్మవారిని స్తుతించండి.

Advertisement

Recent Posts

Flipkart Big Billion Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024.. భారీ ఆఫర్లు ఇవే..!

Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…

56 mins ago

Balineni Srinivasa Reddy : బాలినేని, సామినేనిలు పార్టీలో చేరాక వ‌చ్చే ప‌ద‌వులు ఇవేనా..!

Balineni Srinivasa Reddy : ఏపీలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు ఎంత‌గా మారుతున్నాయో మ‌నం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయ‌కులు…

2 hours ago

Pushpa 2 : పుష్ప‌2 విష‌యంలో సుకుమార్ ఏం చేస్తున్నాడో అర్ధం కావ‌ట్లేదుగా..!

Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…

3 hours ago

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

4 hours ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

5 hours ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

6 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

7 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

8 hours ago

This website uses cookies.