Zodiac Signs : మార్చి నెల 2022 సంవత్సరంలో కర్కాటక రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్లకు సప్తమంలో అంటే మకరంలో పంచగ్రహ కూటమి ఉంది. అదే విధంగా ఐదవ ఇంట కేతువు సంచారం జరుగుతోంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్లకి పంచగ్రహ కూటమి వల్ల, కేతువు వల్ల కొన్ని మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అదే విధంగా చెడు ఫలితాలు కూడా కొన్ని ఉన్నాయి.అయితే ప్రధానంగా కర్కాటక రాశి వాళ్లకి ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది.
అయితే ఈ మాసంలో కొత్తగా పెట్టుబడులు పెట్టే వాళ్లకు సత్ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు చక్కటి లాభాలు వస్తాయి. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. మీరు ప్రయత్నిస్తే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నెలలో మాత్రం శ్రమ ఎక్కువగా పెరుగుతుంది. పై అధికారుల మెచ్చుకోలుతో పాటు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి వ్యాపారం చేసే వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే జీవిత భాగస్వామితో కూడా ఆచితూచి వ్యవహరించాలి. అయితే ఎవ్వరికీ అప్పులు ఇవ్వడం కానీ తీస్కోవడం కానీ చేయకపోవడం మంచిది.
విదేశాలకు వెళ్లాలనుకునేవాళ్ల చాలా జాగ్రత్తగా ఉండి… నిపుణులు సలహాలు పాటించడం మంచిది. ఆరోగ్య పరంగా… ఆహార నియమాలు పాటించాలి. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.