Zodiac Signs : కన్యా రాశి వారికి మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By pavan J | The Telugu News | Published on: March 19, 2022, 4:00 pm

Zodiac Signs : మార్చి నెల 2022 సంవత్సరంలో కన్యా రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాన గ్రహాలైన గురు, శని గ్రహాలను బట్టి మూడవ ఇంట్లో కేతువు ఉండటం… గురు, రవి కుంభ రాశిలో సంచారం చేస్తున్నాయి. అలాగే బధుడు కుంభ రాశిలోని ప్రవేశించడం ఈ యొక్క ఫలితాల వల్ల కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సగం శుభ ఫలితాలు మరి సగం నష్ట ఫలితాలు కల్గనున్నాయి.

ముఖ్యంగా కన్యారాశి వారికి ఆర్థిక ఫలితాలు చాలా బాగున్నాయి. అంతే కాకుండా కుటుంబ సభ్యుల వల్ల ఆనందం ఉంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అలాగే రాజకీయ నాయకులకు మంచి పేరు వస్తుంది. భవిష్యుత్తుకు మంచి బాటలు వేసుకునేందుకు ఈ నెల ఎంతగానో సహకరిస్తుంది. అదే విధంగా మీడియా, యూట్యూబ్, సినిమా రంగం వాళ్లకి కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. వీటిని సద్వినియోగం చేస్కుంటే ధన లాభంతో పాటు పేరు కూడా వస్తుంది.

horoscope march 2022 check your zodiac signs virgo

horoscope march 2022 check your zodiac signs virgo

అంతే కాకుండా పెద్దల నుంచి ఆశీర్వాదం లభించబోతోంది.  ముఖ్యంగా భూ సంబంధ విషయాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా వ్యవహరించండి. అప్పులు తీసుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

pavan J

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp