Zodiac Signs : కర్కాటకరాశి వారికి మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయోంటే..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Zodiac Signs : కర్కాటకరాశి వారికి మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయోంటే..?

Zodiac Signs : మే నెల 2022లో కర్కాటక రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే కర్కాటక రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, శుక్ర, రాహు, కేతు గ్రహాల సంచారం వల్ల మే 18వ తేదీ తర్వాత ధన లాభాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకి చాలా మంచి సమయం. అనేక రకాల లాభాలతో పాటు పేరు, ప్రతిష్టలు కూడా […]

 Authored By pavan | The Telugu News | Updated on :7 May 2022,4:00 pm

Zodiac Signs : మే నెల 2022లో కర్కాటక రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే కర్కాటక రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, శుక్ర, రాహు, కేతు గ్రహాల సంచారం వల్ల మే 18వ తేదీ తర్వాత ధన లాభాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకి చాలా మంచి సమయం. అనేక రకాల లాభాలతో పాటు పేరు, ప్రతిష్టలు కూడా వస్తాయి.

అదే విధంగా కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటారు. వీటి వల్ల చాలా లాభాలు వస్తాయి. అదే విధంగా సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్న వాళ్లకి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. కళలు.. వార్తా, యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్లకి చక్కటి కాలం అని చెప్పుకోవచ్చు. అలాగే హోం లోన్స్, వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్స్ కోసం ప్రయత్నించే వారికి లోన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.విద్యార్థులకు ఈ నెలంతా సరిగ్గా లేదు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

horoscope may 2022 check your zodiac signs gemini

horoscope may 2022 check your zodiac signs gemini

బాగా కష్టపడి చదివితేనే మంచి మార్కులు సంపాదించగల్గుతారు. అంతే కాకుండా పస్టు క్లాసులో పాసవుతారు. వివాహ ప్రయత్నాలు చేసే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని సంబంధం కలుపుకోవాలి. ముఖ్యంగా మధ్య వర్తిత్వం మంచిది కాదు. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

పూర్తి వీడియో కోసం ఇక్క‌డక్లిక్ చేయండి

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది