Gemini : జూన్ రెండో వారంలో మిధున రాశి వారికి ముందు నుయ్యి.. వెనక గొయ్యి…!

Advertisement
Advertisement

Gemini  : మిధున రాశి వారికి చాలా కీలకంగా మారిపోతున్నాయి. ఆర్థికపరంగా కొన్ని రకాల ఇబ్బందులను ఫేస్ చేయబోతున్నారు. కొన్ని రకాల వ్యవహారాలకు మీరు దూరంగా ఉండాలి. లేదంటే అనవసరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అసలు జూన్ నెల రెండవ వారం నుంచి కూడా మిధున రాశి వారికి ఇంతటి ఇబ్బందికర పరిస్థితులు అనేది ఏ విధంగా రాబోతున్నాయి. దీని నుంచి ఏ విధంగా బయటపడాలి. అనే విషయాలను డీటెయిల్ గా తెలుసుకుందాం.. మిధున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుగుణంగా మార్చుకుంటారు. మీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలికలా వ్యవహరిస్తారు.

Advertisement

వీరికి కళల పైన ఆసక్తి ఉంటుంది. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టి మనస్తత్వం కూడా ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది. కానీ ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను ప్రారంభించడం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదులు వేయడం అనేది మిధున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. మీరు చాలా ప్రయాణాలు కూడా ఇష్టపడుతుంటారు. అదేవిధంగా మీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దాన్ని సామరసంగా సాధించడానికి ప్రయత్నిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయాన్నికూలంగా మాట్లాడే నిర్ణయాన్ని తీసుకుంటారు. మిధున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు. ప్రతికటించే తత్వం అధికంగా ఉంటుంది.

Advertisement

In the second week of June, Gemini will have a pit in front of them

వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నాయకుడిని వీరికి మాత్రమే సొంతమని చెప్తారు. ధ్రువచనాలు జోలికి వెళ్ళకుండా ఉండగలిగితే ఇబ్బంది కూడా లేకుంటే చాలా చక్కగా రాణించుకోగలుగుతారు. వెండి పగడం రాయి మిధున రాశి వారు ధరించడం వల్ల మీకున్న గ్రహదోషా లు రహపీడలు తొలగిపోతాయి. మిధున రాశి వారికి జూన్ ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి చూశారు కదండీ ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. జయ మంత్రాన్ని పఠించడం హనుమాన్ చాలీసా ను పాటించడం చేయాలి. ఎలా చేయడం వలన అన్ని దోషాలు తొలగిపోతాయి.

కాబట్టి మిధున రాశి వారికి జూన్ నెల రెండవ వారంలో ఇంతటి ఇబ్బందికర పరిస్థితులు ఏ విధంగా రాబోతున్నాయి. వీటికి దూరంగా ఉండడం ద్వారా ఎంతటి అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. అనే విషయాలను జాగ్రత్తగా గమనించుకొని ధైర్యంగా ముందడుగు వేయండి.

Advertisement

Recent Posts

YSR Congress Party : ఏపీ డిస్కమ్‌లు, అదానీ గ్రూపుల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదు, విద్యుత్ ఒప్పందాల‌తో రాష్ట్రానికి గణనీయంగా ప్రయోజనం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…

13 mins ago

Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి…??

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…

1 hour ago

Bigg Boss Telugu 8 : ఎక్క‌డా త‌గ్గేదే లే అంటున్న గౌత‌మ్.. విశ్వక్ సేన్ సంద‌డి మాములుగా లేదు..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 చివ‌రి ద‌శ‌కు రానే వ‌చ్చింది. మూడు వారాల‌లో…

2 hours ago

Winter : చలికాలంలో గీజర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు…??

Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…

3 hours ago

Ind Vs Aus : సేమ్ సీన్ రిపీట్‌.. బ్యాట‌ర్లు చేత్తులెత్తేయ‌డంతో 150 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

Ind Vs Aus : సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భార‌త జ‌ట్టుని వైట్ వాష్ చేసింది.…

4 hours ago

Allu Arjun : ప్లానింగ్ అంతా అల్లు అర్జున్ దేనా.. మొన్న పాట్నా.. రేపు చెన్నై తర్వాత కొచ్చి..!

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule  ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…

4 hours ago

Wheat Flour : మీరు వాడుతున్న గోధుమపిండి మంచిదా.. కాదా.. అని తెలుసుకోవాలంటే… ఈ చిట్కాలను ట్రై చేయండి…??

Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…

5 hours ago

IPL 2025 Schedule : క్రికెట్ అభిమానుల‌కి పండగే పండ‌గ‌.. మూడు ఐపీఎల్‌ సీజన్ల తేదీలు వచ్చేశాయ్‌..!

IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికుల‌కి మంచి మ‌జా అందించే గేమ్ ఐపీఎల్‌. ధ‌నాధ‌న్ ఆట‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి…

6 hours ago

This website uses cookies.