Scorpio : జూన్ 18వ తేదీన ఆదివారం అలాగే ఆషాడ అమావాస్య తర్వాత నుంచి కూడా వృశ్చిక రాశి వారికి 100% జరగబోయేది ఇదే.. ఈ అమావాస్య నుంచి వృశ్చిక రాశి వారి జీవితంలో కీలక మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి.. ఇంతవరకు ఎవరు చెప్పని లోతైన విశ్లేషణ వీరికి మరణ గండం పొంచి ఉందండి. వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ ఆదివారం అలాగే ఆషాడ అమావాస్య నుంచి కూడా ఇంతటి అద్భుతం జరగబోతోంది అని చెప్పి ఎవరు ఊహించిన విధంగా ఫలితాలు అయితే ఉంటాయి. అయితే ఒక మరణ గండం మాత్రం పొంచి ఉంది ఈ మరణ గండం నుంచి ఏ విధంగా బయటపడాలి. ఏ విధమైన పరిహారాన్ని పాటించాలి.
అలాగే ఈ ఆదివారం అందులోనూ ఆషాడ అమావాస్య కలిసి వచ్చినటువంటి ఈ శక్తివంతమైన రోజున వృశ్చిక రాశి వారు ఏ పరిహారాన్ని పాటించాలి అనే విషయాలను ఈరోజు పొంచి ఉంది వీరి జీవితంలో ఇంతటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అని చెప్పేసి కలలో కూడా ఊహించిన విధంగా వృశ్చిక రాశి వారు ఈ గండాన్ని అయితే ఎదుర్కోబోతున్నారు. మన యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం వృశ్చిక రాశి వారు ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా ఈ గండం నుంచి బయటపడగలుగుతారు. అమావాస్య మానవ జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.
అందులోను ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అత్యంత శక్తివంతమైన ఈ అమావాస్య రోజున వృశ్చిక రాశి వారికి ఇలా జరుగుతుంది. అని చెప్పేసి మీరు ఊహించని విధంగా ఈ ప్రమాదం అనేది వీరిని వెంటాడుతూ వస్తుంది. ఈ మరణ గండం నుంచి వీరు బయటపడాలి అంటే తప్పనిసరిగా గ్రహా శాంతి అనేది మీరు ఏర్పరచుకోవాలి. గ్రహశాంతి కోసం ఈ విధమైన పరిహారాలు పాటించుకోవాలి. వృశ్చిక రాశి వారికి గ్రహాలు మార్పులు అనేది అనుకూలంగా రావడానికి ఈ అమావాస్య తర్వాత కొన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులను బయటపడడానికి మీరు ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించుకోవాలి. వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ విధమైన పరిహారం అనేది విశేషమైన ఫలితాన్ని తెచ్చిపడుతుంది. ఈ మరణ గండాన్ని దూరం చేస్తుంది.
దీనికోసం భగవంతుని యొక్క అనుగ్రహం అనేది తప్పనిసరండి భగవంతుని యొక్క ఆశీస్సులు అనేవి తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. భగవంతుని యొక్క కృపాకటాక్షాలు మీపై ఉంటే ఎటువంటి ప్రమాదమైన సరే ఏది కూడా మనల్ని ఏమీ చేయలేదు.. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి పూజారి కార్యక్రమాలు ముగించిన తర్వాత దేవాలయానికి వెళ్ళండి.. దేవాలయానికి వెళ్లి నిండు మనసుతో సంకల్పం చేసుకొని భగవంతుని యొక్క ఆశీస్సులు అనేవి మీరు తీసుకోవాలి. ఇక ఈ రోజున దేవాలయంలో హస్తమూలిక తలంతో దీపాన్ని వెలిగించండి. ఈ విధమైన దీపం మీ జీవితాన్ని వెలిగిస్తుంది.
మీ జీవితంలో ఉన్నటువంటి నరదిష్టి నలుగురు శత్రుబాదులతో పాటు ఈ అమావాస్య రోజున ఏర్పడబోతున్న మరణ గంధాన్ని కూడా తొలగించేస్తుంది. కాబట్టి ఈ విధమైన పరిహారాన్ని పాటించి కాస్తంత సేపు దేవాలయంలో కూర్చొని భగవంతుని యొక్క నామస్మరణ భజన కీర్తనలు ఆలాపన అనేవి చేయండి.. ఇలా భగవంతుని యొక్క కృపాకటాక్షాలు అనేది మీరు ఈ రోజున పొందడం ద్వారా ఇలా అష్టమూలిక తైలంతో దీపాన్ని వెలిగించి పరిహారాన్ని పాటించడం ద్వారా మీకు ఉన్నటువంటి మరణ గండం సంపూర్తిగా తొలగిపోతుంది. ఇక ఆ తర్వాత నుంచి కూడా మీ లైఫ్ లో ఎన్నో రకాల సంతోషకరమైన ఫలితాలు అనేవి వస్తాయి. ఒకరిని మించి పదిమందిని పనిలో పెట్టుకుని వెదుకుతారు..
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.