kanya Rasi : కన్యా రాశి వారికి 4 అతిపెద్ద గండాలు… జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలు పోతాయి…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

kanya Rasi : కన్యా రాశి వారికి 4 అతిపెద్ద గండాలు… జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలు పోతాయి…!

kanya Rasi : కన్య రాశి వారికి త్వరలోనే ప్రాణాలు పోయే పరిస్థితులు ఎదురుకాబోతున్నట్లుగా తెలుస్తుంది. వీరి జీవితంలో నాలుగు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఆస్తి యోగం వలన ఆ దేవుడు కూడా ఆపలేని పరిస్థితులు ఎదురవుతాయి.మరి కన్యా రాశి వారి జీవితంలో వచ్చే మార్పులు ఏంటి..? వారికి ఎదురు కాబోయే ఆ నాలుగు సంఘటనలు ఏంటి..? ఇక వారికి ఆస్తియోగం ఎలా ఉండబోతుంది..?ఆ దేవుడు కూడా ఆపలేని విధంగా వారి జీవితం ఎటువైపు వెళ్ళబోతుంది. ఈ […]

 Authored By ramu | The Telugu News | Updated on :12 May 2024,7:30 am

ప్రధానాంశాలు:

  •  kanya Rasi : కన్యా రాశి వారికి 4 అతిపెద్ద గండాలు... జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలు పోతాయి...!

kanya Rasi : కన్య రాశి వారికి త్వరలోనే ప్రాణాలు పోయే పరిస్థితులు ఎదురుకాబోతున్నట్లుగా తెలుస్తుంది. వీరి జీవితంలో నాలుగు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఆస్తి యోగం వలన ఆ దేవుడు కూడా ఆపలేని పరిస్థితులు ఎదురవుతాయి.మరి కన్యా రాశి వారి జీవితంలో వచ్చే మార్పులు ఏంటి..? వారికి ఎదురు కాబోయే ఆ నాలుగు సంఘటనలు ఏంటి..? ఇక వారికి ఆస్తియోగం ఎలా ఉండబోతుంది..?ఆ దేవుడు కూడా ఆపలేని విధంగా వారి జీవితం ఎటువైపు వెళ్ళబోతుంది. ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం…

రాసి చక్రంలో కన్యా రాశి ఆరవది .కన్య రాశికి అధిపతి బుద్ధుడు. ఉత్తరా పాల్గొని రెండు మూడు పాదాలు, హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యరాశికి చెందుతారు . అయితే కన్యా రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటారు. ఎప్పుడు కూడా వీరు ఇదే భావిస్తారు అంతే కాకుండా ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే వాటిని అస్సలు పాటించరు. దానధర్మాలు చాలా చేస్తారు గొప్ప సహాయాలను అందుకుంటారు. ధనం కోసం ఆరాట పడకుండా తాము చేసే వృత్తి వ్యాపారంలో, గౌరవంగా పేరు ప్రతిష్టల కోసం ఎక్కువ తాపత్రపడతారు. ఇకపోతే ప్రవర్తన విషయంలో కన్య రాశి వారు అనేక లక్షణాలు కలిగి ఉంటారు. సమస్యలను సొంతంగా తీర్చుకోవడంలొ వీరు నిపుణులు.అలాగే వీరి కుటుంబానికి పూర్తిగా కట్టుబడి ఉంటారు. అహంకారానికి దూరంగా ఉండి సరైన మార్గంలో వెళితే తప్పక విజయాన్ని సాధిస్తారు.

అలాగే వీరు సామాజిక సేవలో ఆసక్తి చూపుతారు. ఎలాంటి కార్యాలనైనా నిరూపించే సామర్థ్యం వీరికి ఉంటుంది. లక్ష్య సాధన తో దూసుకెళ్లే ఈ జాతకులకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఇలా ఆత్మవిశ్వాసంతో కార్యాచలనం చేయడం ద్వారా ఎలాంటి కార్యాలైన దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇకపోతే కొన్ని రోజుల్లో కన్యా రాశి వారికి ప్రాణాలు పోయే అవకాశం ఉంది అని జ్యోతిష పండితులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు నాలుగు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయట.అలాగే ఆస్తియోగం కూడా జరగబోతుంది. ఇక దీనిని దేవుడు కూడా ఆపలేడు. ఇకపోతే కన్య రాశి వారికి వ్యక్తిగత జీవితంలో మార్పులు కనబడే అవకాశం ఉంది. ఆర్థిక వృద్ధి ఉద్యోగం వ్యాపారం వంటి వాటిలో కన్య రాశి వారు బాగా రాణిస్తారు. అలాగే వ్యాపారాల్లో మంచి లాభాలను పొందుతారు.ఇక ఇప్పటిదాకా ఈ రాశి వారికి మంచిగానే ఉంది.

kanya Rasi కన్యా రాశి వారికి 4 అతిపెద్ద గండాలు జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలు పోతాయి

kanya Rasi : కన్యా రాశి వారికి 4 అతిపెద్ద గండాలు… జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలు పోతాయి…!

kanya Rasi జాతకం ప్రకారం యమగండం…

ఈ రాశిలో కొంతమందికి వారి జాతకం ప్రకారం యమగండం ఉండే అవకాశం ఉంది.అయితే కన్య రాశిలో పుట్టిన కొంతమందికి యమ గండ సమీపించబోతుందట. మీరు ఈ భారీ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే ఈ కాలంలో మీరు ఎలాంటి శుభకార్యాలు మొదలు పెట్టవద్దు. ఎంత ముఖ్యమైన పని ఉన్న గాని దానిని వాయిదా వేసుకోవడం మంచిది.అలాగే రాహుకాలంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవద్దు. ఇల్లు అమ్మడం గృహప్రవేశం నగలు కొనడం అమ్మడం వంటివి చేయకండి. వీటితోపాటు కన్యరాశిలో జన్మించిన వారు ప్రయాణాలు కూడా చేయకూడదు.వీరికి ప్రయాణాలు ఎక్కువగా కలిసి రావు కాబట్టి ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు.

kanya Rasi పరిహారాలు..

కన్య రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవి కరున మీపై ఉండాలి. అలాగే యమగండం నుంచి బయటపడడానికి సోమవారం శివుని ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన మీరు అనుకున్నవన్నీ జరిగి తీరుతాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది