Leo Horoscope : ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు. పూర్వా పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు.. మరియు ఉత్తర పాల్గొని ఒకటవ పాదంలో జన్మించినవారు సింహరాశికి చెందుతారు. ఈ రాశి జ్యోతిష్య చక్రంలో ఐదవది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం కీర్తించబడింది. సింహరాశి వారు ముఖ్యంగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే ఏ రంగంలో అయినా కానీ మీరు నాయకులు గానే ఉంటారు. అందువల్ల వీరికి సహజ సిద్దంగానే నాయకత్వ లక్షణాలు కూడా అలవాడతాయి. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని తెలుసుకుంటారు. సమస్యను పరిష్కరిస్తారు. అలాంటి తెలివితేటలు అలాంటి ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు. ఎక్కువగా ఆత్మ అభిమానాన్ని కూడా సింహ రాశి వారు కలిగి ఉంటారు. క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు.
లేకపోతే ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయడానికివిద్యార్థులకు ఈనెల సాధారణమైన సమయం వినోదం కోసం ఎక్కువ సమయం గడపకపోవటమే మంచిది. ఎందుకంటే ఇది తర్వాత పెద్ద సమస్యలను కలిగించవచ్చు. ప్రతి మార్గంలో చదువుపై శ్రద్ధ మరియు పట్టుదల కలిగి ఉన్నప్పటికీ ద్వితీయ అర్థంలో ఇతర విషయాల మీద దృష్టి పెట్టడం కారణంగా చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఈ సమయంలో ఎక్కువగా ప్రయాణాలు చేయడం కానీ స్నేహితులతో గడపాలని కోరిక కానీ విద్యార్థులకు ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా చదువులో మంచి గుర్తిన్నత సాధించలేక పోతారు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది. ఆస్తులు చిక్కుకున్నట్లైతే వాటిని ఈ సమయంలో విడిపించుకోగలుగుతారు. కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఖచ్చితంగా మీరు పొందుకోవాల్సిన ప్రాపర్టీస్ ని అన్నింటిని కూడా పొందుకోగలుగుతారు.
ఈ విధంగా ఆర్థికంగా గణనీయమైన పూర్వకత్తని మీరు సొంతం చేసుకోబోతున్నారు. ఈ విధంగా సింహరాశి వారికి మార్చి నెలలో అదృష్టం అనేది వారిని వెంటపడిపోతుంది వారి జీవితంలో వారు ఊహించని రీతిగా అద్భుతం కూడా జరగబోతుంది. విదేశాలకు వెళ్లాలి అనే కోరిక కచ్చితంగా నెరవేరుతుంది. ఈ విధంగా సింహరాశి వారికి మార్చి వాస్తవంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఓవర్ అల్గా చూసుకున్నట్లయితే మార్చి మాసంలో మీరు అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు. అదృష్టం అయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసా పట్టించండి. ఒక శుభప్రదమైన మంగళవారం రోజు పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి సమర్పించండి. అలాగే శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది. శివ కేశవులు ఇద్దరినీ కూడా మీరు ఆరాధించాలి. ఈ విధంగా చేస్తే మీ జీవితంలో చక్కటి శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు.
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
This website uses cookies.