Categories: HoroscopeNews

Lucky Date Of Birth Babie  మీ ఇంట్లో మొదటి సంతానం ఈ తేదీల్లో పుట్టి ఉంటే… ఆ తండ్రి కోటీశ్వరుడు అవుతాడు…

Lucky Date Of Birth Babie మీ ఇంట్లో మొదటి సంతానం ప్రతి ఒక్కరి జీవితంలోనూ సంతానం అనేది వాళ్ళ జీవితాలను ప్రభావితం చేస్తుంది. అదే విధంగా మీ ఇంట్లోకి వచ్చేటటువంటి మీ మొదటి సంతానం ద్వారా ఈ తేదీల్లో గనుక పుట్టి ఉంటే ఆ యొక్క తండ్రి కచ్చితంగా ధనవంతులవుతారు.. ఏ ఏ తేదీల్లో పుట్టి ఉంటే కచ్చితంగా వాళ్ళ యొక్క తండ్రి ధనవంతులుగా.. ఇంకా సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వ్యక్తిగా ఎదుగుతారు.. అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మనం ఎంతో విశేషంగా తెలుసుకుందాం.. సాధారణంగా మనం పుట్టిన సమయం తేదీ వారాన్ని బట్టి మన జాతకం అనేది నిర్ణయించబడుతుంది. దీన్ని బట్టి తల్లిదండ్రుల యొక్క పురోగతి కూడా ఆధారపడి ఉంటుందండి. మరి ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టిన వారు అద్భుతమైన మేధస్సు తెలివితేటలను కలిగి ఉంటారు. అదేవిధంగా వీరిని బట్టి అంటే సంతానాన్ని బట్టి కొన్ని విశేషమైనటువంటి తేదీల్లో పుట్టిన వారికి కనుక ఈ విధంగా ఉన్నట్లయితే కచ్చితంగా ఈ సంతానాన్ని బట్టి వారి యొక్క తల్లిదండ్రులు ధనవంతులుగా మారుతారు.. తెలివితేటలు ఉంటాయి. అద్భుతమైన మేధస్సు ఉంటుంది.

కచ్చితంగా ప్రతి నలుగురిలోనూ వారు ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటారు. అంతేకాకుండా వివిధమైనటువంటి లక్షణాలతో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటారు. కాబట్టి ఈ సందర్భంగా సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒకటవ నంబర్లో పుట్టిన వారి జాతకం ఏ విధంగా ఉంటుంది. ఎలాంటి లక్షణాలు ఉంటాయి. మీరు సక్సెస్ లో సాధించుకుంటారా.. లేదా చూద్దాం.. ఒకవేళ అలాగే 27 2+7 ఈ రెండిటిని కలిపితే 9వ నంబర్ వస్తుంది. ఈ విధంగా 9 ఇంకా ఒకటి అలాంటి తేదీల్లో గనక పుట్టినట్లయితే మాత్రం మీరు కచ్చితంగా మీరు అదృష్టవంతులు అవ్వడంతో పాటుగా మీ తల్లిదండ్రులు కూడా అదృష్టవంతులవుతారు. అంటే మీరు ఎక్కువగా ఆకస్మికతనానికి ఎక్కువగా అర్హులవుతూ ఉంటారు. అయితే వీళ్ళకి ధైర్యం కూడా చాలా ఎక్కువ అయితే ఎటువంటి క్లిష్ట పరిస్థితులను అయినా సరే చాలా సులభంగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా జీవితంలో అందరికన్నా ముందుగా ఉండాలనుకుంటారు. మీరు సున్నితమైన స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. మీరు మాట తీరుతో ఇతరులను చాలా తేలికగా సులభంగా ఆకట్టుకోవడం జరుగుతుంది. మీరు యొక్క నైపుణ్యంతో తమ అభిప్రాయాలతో అందరూ ఏకీభవించేలాగా వాళ్ళని సాధించడంలో సక్సెస్ అవుతారు. అయితే బిజినెస్ రంగంలో కూడా బాగా రాణించడం జరుగుతుంది.

11వ తేదీ ఇంకా అలాగే 23వ తేదీల్లో పుట్టిన వారు 20వ తేదీన పుట్టిన వారు కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలని కలిగి ఉంటారు. మీరు ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారండి. ఒక్క విషయాన్ని అయితే ఒకటికి పది సార్లు ఆలోచించి అప్పుడు మాత్రమే ఆ పనిలో వెళ్తారు. అలాగే వీళ్ళ యొక్క యవ్వనంలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు అయితే ఎదుర్కొంటారు. ఎప్పుడు సింపుల్ గా ఉండాలి అనుకుంటారు. సాహిత్య రంగంపై కళా రంగంపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. మంచి భక్తులుగా కూడా మారతారండి. అయితే ఎప్పుడు ఫోకస్ గానే ఉంటారు. అయితే కొన్ని విషయాలలో మాత్రం అంటే మీరు పాటించేటటువంటి పద్ధతుల్లో మాత్రం కొంచెం కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక శుక్రవారం, సోమవారం పుట్టినటువంటి వారి జీవితంలో ఎలాంటి లోటుపాట్లు ఉండవండి. ఎవరైతే వీరిలో ఒక లోపం కూడా ఉంటుంది. అదేంటంటే తమకు తెలిసిన విషయాన్ని ఇతరులకువాటి గురించి అడిగినా కూడా కొన్నిసార్లు దాటవేస్తూ ఉంటారండి. దీనికి మాత్రం వీటిని ఎవ్వరికీ కూడా చెప్పడానికి అసలు ఇష్టపడరు ఈ లోపాలను అనుభవించేందుకు కూడా ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. విషయం ఏంటంటే మీ వల్ల ఎదుటి వాళ్ళకి ఎంతయితే లాభం ఉంటుందో.. అదే విధంగా వాళ్ల వల్ల మీకు కూడా అంతే లాభం ఉంటుంది.

Recent Posts

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

60 minutes ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

2 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

3 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

4 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

5 hours ago

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

6 hours ago

Kiwi fruit | ఆరోగ్యానికి వరంగా కివి పండు.. ప్రతిరోజూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!

Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…

7 hours ago

Ginger | ఇంటింటి వంటకాలతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. అల్లం టీ, డీటాక్స్ వాటర్ తో ఫలితాలు ఖచ్చితం!

Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్‌ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…

8 hours ago