Pisces Horoscope : ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు మీన రాశి వారు జీవితంలో ఒక శ్రీ కారణంగా ఊహించని మార్పులు...!
Pisces Horoscope : ఏజన్మ పుణ్యఫలమో మీన రాశి వారిది అదృష్టమంతా వీరి సొంతం కాబోతుంది. అపర కుబేరులుగా మారబోతున్నారు. 35 ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం వీరు సొంతం కాబోతున్నది. 2024 ఫిబ్రవరి నుండి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వలన వీరి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. వీరికి నాలుగు తరాలు కూర్చుని తిన్న తరగని సంపద రాబోతుంది. అయితే ఈ రాశి వారి జీవితాల్లో 2024 ఫిబ్రవరి నుండి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వలన జరిగే ఊహించని మార్పులు ఏమిటి.? అలాగే 35 ఏళ్ల తర్వాత వీరు ఎటువంటి అదృష్టాన్ని సొంతం చేసుకోబోతున్నారు. అదేవిధంగా ఈ రాశి వారు జీవితంలో సత్ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన తో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి వివరంగా తెలుసుకుందాం.. ఈ రాశి వారు ఏదైనా పనిని తలపెట్టినప్పుడు అది పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తల్లిదండ్రులను గౌరవిస్తారు. అలాగే కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యతనిస్తారు. వీరికి సహనం ఎక్కువగా ఉంటుంది. ఎంతటి కార్యాలైనా ఓర్పుగా సహనంతో పూర్తి చేస్తారు. చేపట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో వాటిని పూర్తిచేస్తారు అలాగే వీరెప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. వీరికి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. అలాగే విలాస జీవితాన్ని ఇష్టపడతారు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఇంతటి అదృష్టం ఏ విధంగా సొంతం కాబోతున్నది. అలాగే వీరి జీవితంలో ఒక స్త్రీ వలన జరగబోయే ఊహించని మార్పులు ఏమిటి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరికి సమయంలో కెరియర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి..
అన్ని విధాలా తోడుగా మంచి మార్గదర్శక ఉంటుంది. అలాగే సంతానపరంగా శుభవార్తలను పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరి యొక్క స్త్రీ వలన ఊహించని రూపంలో ధన యోగాన్ని పొందుతారు. చెప్పాలంటే ఈ ధనయోగం అనేది ఊహించని రూపంలో ఏ విధంగా అయినా కలగవచ్చు. కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు. లేదా చేసేటటువంటి వృత్తి, వ్యాపార ,ఉద్యోగాల ద్వారా కావచ్చు.. లేదా పూర్వీకుల ఆస్తి నుండి కావచ్చు. ఇలా ఏదైనా రూపంలో వీరికి ధన యోగం కలగవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు మీ జీవితంలో ఉన్నటువంటి స్త్రీలను అలాగే మీకు నూతనంగా పరిచయమయ్యే స్త్రీలను తక్కువ చేసి మాట్లాడటం, కించపరచడం వంటి పనులు అస్సలు చేయకండి. ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం కాబట్టి మీ జీవితంలో ఉన్న స్త్రీలతో పాటు మీకు నూతనంగా పరిచయమైన స్త్రీలను కూడా గౌరవించండి.ఈ విధంగా చేయడం ద్వారా కచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పు కలుగుతుంది. అలాగే వీరికి ఆర్థికంగా ఈ సమయం కలిసి వస్తుంది. అలాగే వీరు ఈ సమయంలో నూతన వాహనాలను స్థలాలను కొంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు అధికంగా వస్తాయి. అలాగే కోర్టు సంబంధిత న్యాయవ్యవహారాల్లోనూ విజయాన్ని సొంతం చేసుకుంటారు. చెప్పాలంటే ఈ సమయంలో వీరు నీతి నిజాయితీగా ఉండు చేసేటటువంటి ధర్మబద్ధంగా చేస్తే అన్నింటిలోనూ విజయం వీరి సొంతమవుతుంది. ఇక వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ముఖ్యంగా కళ్ళు గొంతుకు సంబంధించిన సమస్యలు తరచుగా ఇబ్బంది పడతాయి. అలాగే రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఇబ్బంది పడతాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ఈ రాశి వారు సత్ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి. ప్రతినిత్యం ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానునికి నమస్కారాలు చేయాలి. అలాగే మంగళవారం రోజున ఉపవాస నియమాన్ని ఆచరించి సుబ్రమణ్య స్వామిని దర్శించుకుని సుబ్రమణ్యం అష్టకాన్ని పఠించడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారు గ్రహదోషాలు తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం నవగ్రహాలకు 27 ప్రదక్షణలు చేసి ఐదు ఆవా నూనె దీపాలను వెలిగించాలి. అలాగే కోరుకున్న కందులను ఆహారంగా అందించాలి. అలాగే ఈ రాశి వారు ముఖ్యంగా ఏదైనా శుభ కార్యక్రమాలను ప్రారంభించేటప్పుడు తీపి పదార్థాలను తిని ప్రారంభించడం ద్వారా ఆ కార్యక్రమం ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది. అలాగే ఈ రాశి వారికి దానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితం కలుగుతుంది. కాబట్టి పేదలకు లేని వారికి అన్నదానం వంటివి చేయడం వీరికి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
This website uses cookies.