
Simha Rashi : మే నెలలో సింహ రాశి వారికి పట్టనున్న అదృష్టం...నక్క తోక తొక్కినట్లే...
Simha Rashi : 2024 జ్యోతిష్య క్యాలెండర్ ప్రకారం సింహ రాశి వారికి మే నెలలో అద్భుతమైన శుభ ఫలితాలు కలగనున్నాయి. ఈ రాశి వారు మే నెలలో నక్కతోక తొక్కినట్లే అని తెలుస్తుంది. మరి సింహ రాశి వారికి మే నెలలో జరగబోయే అద్భుతం ఏంటి…చిన్న చిన్న సమస్యలకు పాటించాల్సిన పరిహారాలు ఏంటి..? వాటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సింహరాశి వారికిి మే నెలలో మిశ్రమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ సింహ రాశి వారికి ఈ నెలలో హెచ్చు తగ్గులతో సంపాదన ఉంటుంది. సంపాదన కొంచెం పెరిగిన తగ్గిన ఆ రాశి వారిలో ఎలాంటి మార్పు రాకూడదు. అంటే డబ్బు ఎక్కువగా సంపాదిస్తున్నానని గర్వపడకూడదు. తక్కువగా సంపాదిస్తున్నానని నిరాశ చెందకూడదు. అలాగే ఒత్తిడితో కూడుకున్న అప్పు మరింత ప్రమాదకరం. కాబ్బటి సింహ రాశి వారు గనక అప్పు చేయకుండా ఉంటే మే మాసంలో సింహ రాశి వారు దివ్యమైన ఫలితాలను పొందుతారు. అలాగే మే నెలలో సింహరాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. తొందరపాటుతో ఎక్కడ ఏది దొరికితే అది తిని అది జీర్ణం కాక ఇబ్బంది పడుతుంటారు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మరియు విద్యార్థులు కూడా వారు చదివే విద్యపై శ్రద్ధ పెట్టాలి. అలాగే సింహారాశి వారికి ఎక్కువగా ఇతర వాణిజ్య లపై ఆసక్తి ఉంటుంది.
Simha Rashi : మే నెలలో సింహ రాశి వారికి పట్టనున్న అదృష్టం…నక్క తోక తొక్కినట్లే…
అలాగే ఉద్యోగస్తులు కూడా వారి అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఈ నెల ఆఖరిలో కొన్ని ఖర్చులు వచ్చి పడతాయి. అలాంటి సమయంలో దృఢంగా అప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. సింహరాశి జాతకులు నెల ఆఖరిలో గణపతిని దర్శించడం మరియు గణపతిని పూజించడం మేలును కలగజేస్తుంది. అదేవిధంగా గణపతి సూత్రాన్ని పటిస్తూ బుధవారం ఆదివారం గణేశుని పూజించి గణపతి దేవాలయంలో అన్నదానం చేసినట్లయితే సకల దుఃఖముల నుంచి బయట పడతారు. ముఖ్యంగా మీరు ఏ పని చేయాలి అనుకుంటే దానిలో విజయం సాధిస్తారు. దానికి కొంచెం సమయం పడుతుంది కాబ్బటి కాస్త ఓపికగా వేచి చూడండి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి సింహ రాశి వారు కూడా జాగ్రత్త గా ఉండాలి. ఈ సమయంలో వీరికి అనేక నిందలు వచ్చి పడే అవకాశం ఉంది. కావున పరిహారం కింద సింహరాశి వారు మే నెలలో గణపతిని పూజించడం మంచిది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.