Zodiac Signs : ఏప్రిల్ 02 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Advertisement
Advertisement

మేష రాశి ఫలాలు : అనందంగా ఈరోజు గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అప్పలు తీరుస్తారు. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. మంచి ఆహారం, విహారం. ఇష్టదేవతారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : మీకు ఈరోజు కొంచెం శ్రమతో కూడిన రోజు. ధైర్యంగా ముందుకుపోవాల్సిన రోజు. అనుకోని లాభాలు వస్తాయి. ఆర్థికంగా పర్వాలేదు. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

మిధున రాశి ఫలాలు : ఈరోజు శుభప్రదమైన రోజు. కుటుంబంలో చక్కటి మార్కులు వస్తాయి. అనుకోని అతిథి రాకతో సంతోషం. విదేశీ యాన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మహిళలకు లాభాలు. విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి.  కర్కాటక రాశి ఫలాలు : మీరు సంతోషంగా గడుపుతారు. పడ్డ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. అనుకున్న దాని కంటే ఎక్కువ లాభాలు పొందుతారు. అమ్మనాన్నల నుంచి ఆశీర్వాదం లభిస్తుంది. శుభదినం. శ్రీ రామ తారకాన్ని కనీసం 108 సార్లు జపించండి.

Advertisement

Today Horoscope april 02 2022 check your zodiac signs

సింహ రాశి ఫలాలు : ఈరోజు మీకు మంచిరోజు. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. ధనలాభాలు. వస్తువులు కొనుగోలు చేస్తారు. సోదరీ మణుల నుంచి మంచి వార్తలు వింటారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : నేడు అనుకోని సంఘటనలు జరుగుతాయి. కుటుంబంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. శుభ వార్తలు వింటారు. విద్యా, ఉద్యోగ విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : మీకు కొంచెం కష్టమైన ఈరోజు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సానుకూలమైన వాతావరణం. సంతోషం. ఆరోగ్యం బాగుంటుంది. చాలా కాలంగా ఉన్న సమస్యలు పోతాయి. ధనలాభాలు. శ్రీ కృష్ణారాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : మీరు బాగా కష్టపడాలి. శ్రమతో మీరు మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకోని వారి నుంచి లాభాలు వస్తాయి. ప్రతి విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : మీరు సంతోషంగా ఈరోజు గడుపుతారు. ఆనందం, ఆర్థికంగా లాభాలు. అన్నదమ్ముల నుంచి సహయ సహకారాలు అందుతాయి. దగ్గరి వారి నుంచి శుభవార్తలు వింటారు. ఇష్టదేవతారాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఏ విషయంలోనైనా తగ్గేదేలే అనే చందంగా వ్యవహరిస్తారు. కానీ మీలో అహంకారం పెరగకుండా చూసుకోవాల్సిన సమయం. అన్నదమ్ముల నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఇష్టదేవతారాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : మీరు కొంత ఓపికతో వ్యవహరించాల్సిన రోజు. అప్పులు చేయకండి. అప్పులు ఎవరికి ఇవ్వకండి. ఆరోగ్య విషయం జాగ్రత్త. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు మీ తెలివితేటలతో ముందుకు పోతారు. అనుకోని మార్పులు జరుగుతాయి. కుంటుంబంలో చక్కటి వాతావరణం. అమ్మమ్మ లేదా మేనమామల నుంచి ధన విషయంలో సహకారం లభిస్తుంది. మహిళలకు వస్త్రలాభాలు. శ్రీ లక్ష్మీవేంకటరమణ ఆరాధన చేయండి.

Advertisement

Recent Posts

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

49 mins ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

2 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

3 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

4 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

5 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

6 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

15 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

16 hours ago

This website uses cookies.