In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేష రాశి ఫలాలు : మంచి ఫలితాలను పొందుతారు. చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా, ఆరోగ్యంగా చక్కటి రోజు. మహిళలకు శుభ ఫలితాలు. ఇష్టదేవతారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు కొంచెం శ్రమించాల్సిన రోజు. తెలివితేటలకు పని చేప్పాల్సిన రోజు. అప్పులు తీరుస్తారు. అనవసర వ్యయాలను తగ్గించుకుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. స్త్రీలకు ధనలాభాలు కనిపిస్తున్నాయి. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు, స్తోత్రం చదువుకోండి.
మిధున రాశి ఫలాలు : అన్నింటా జయం కలుగుతుంది. పనులు వేగంగా పూర్తిచేస్తారు.ప్రయాణాలతో లాభాలు పొందుతారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార వర్గాలకు శుభదాయకమైన రోజు. అమ్మ తరపు వారి నుంచి శుభవార్తలు వింటారు. విందులు, వినోదాలు. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయండి.కర్కాటక రాశి ఫలాలు : ఆశించిన ఫలితాలను అందుకుంటారు. అప్పులు తీరుస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అనుకోని లాభాలు వస్తాయి. వ్యాపారులకు లాభాలు. విద్యార్థులకు శుభవార్తలు. ఇష్టదేవతారాధన చేయండి.
Today Horoscope april 07 2022 check your zodiac signs
సింహ రాశి ఫలాలు : అనుకోని ఆటంకాలతో ఇబ్బందులు. సాయంత్రం నుంచి పరిస్థితి బాగుంటుంది. దూరపు ప్రాంతం నుంచి పొద్దుపోయాక శుభవార్త వింటారు. అర్థికంగా సాధారణం. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. సాయిబాబా/రాఘవేంద్రస్వామి ఆరాధన చేయండి.
కన్యా రాశి ఫలాలు : కొంచెం శ్రమతో కూడిన రోజు. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. అప్పులు తీరుస్తారు. అనుకోని వారి నుంచి ఇబ్బంది పడుతారు. కార్యాలయాలు, బయట మీరు ఓపికతో వ్యవహరించాల్సిన రోజు. దుర్గాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు :ఆటంకాలు ఎదురవుతాయి కానీ వాటిని మీరు అధిగమిస్తారు. అప్పులు చేస్తారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టండి. అన్నదమ్ముల నుంచి కొంచెం సమస్యలు వస్తాయి. మిత్రుల సహకారం అందుతుంది. గురు గ్రహానికి ప్రదక్షణలు చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : మీరు ఈరోజు ఓపికతో వ్యవహరించాల్సిన రోజు, అక్కచెల్లల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. దూరపు ప్రయాణాలు చేస్తారు. మహిళలకు చక్కటి శుభ ఫలితాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : మీరు చేసిన కష్టానికి ప్రతి ఫలం అందుతుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. కుటుంబంలో స్వల్పంగా ఇబ్బందులు. సాయంత్రం నుంచి ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి పర్వాలేదు. స్త్రీలకు శుభం. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : మీరు చేసే పనులలో జాప్యం పెరుగుతుంది. అర్థికంగా సాధారణ పరిస్థితి. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. విందులు, వినోదాలకు హాజరవుతారు. పెట్టుబడులు పెట్టె సమయం కాదు ఈరోజు. మిత్రలు ద్వారా సహకారం అందుతుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఈరోజు సంతోషంతో కూడిన రోజు. చాలా కాలంగా కలువాలనకుంటున్న మిత్రలు, బంధువులు కలుస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అన్నదమ్ముల నుంచి ధనలాభాలు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : అనుకూలమైన రోజు. అన్నింటా మీరు విజయం సాధిస్తారు. ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ట్రేడింగ్, వ్యాపారం కలసి వస్తాయి. వస్త్రలాభాలు, విలువైన వస్తువులు కొంటారు. ఇష్టదేవతారాధన చేయండి.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.