Zodiac Signs : ఏప్రిల్ 22 శుక్ర‌వారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: April 21, 2022, 10:40 pm

మేష‌రాశి ఫ‌లాలు : చ‌క్క‌టి శుభ‌దినం. ఈరోజు విహార యాత్ర‌లు చేసే అవ‌కాశం ఉంది. ధ‌న‌లాభాలు క‌నిపిస్తున్నాయి. కుటుంబ స‌భ్యుల మ‌ద్య విబేదాల‌కు అవ‌కాశం ఉంది. పై అధికారుల ప్ర‌శంస‌లు వస్తాయి.భార్య లేదా భ‌ర్త ఆరోగ్యం జాగ్ర‌త్త‌. వైవాహిక జీవితం వత్తిడికి గుర‌వుతుంది. శ్రీ దుర్గా దేవి ఆరాధ‌న‌, కుజ గ్ర‌హ ఆరాధ‌న చేయండి. వృష‌భ రాశి ఫ‌లాలు : ఈరోజు మిశ్ర‌మ ప‌లితాలు వ‌స్తాయి. ఆర్థిక మంద‌గ‌మ‌నం క‌నిపిస్తుంది. ఓపిక‌, సంయ‌మ‌నం చాలా అవ‌స‌ర‌మైన రోజు. ఇంటా, బ‌య‌టా మీరు అన‌వ‌స‌ర విష‌యాల‌లో జోక్యం చేసుకోకండి. ప్ర‌యాణాల వ‌ల్ల చికాకులు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. సాయంత్రం నుంచి అనందంగా ఉంటారు. శ్రీ ల‌లితా దేవి స‌హ‌స్ర‌నామాల‌ను పారాయ‌ణం లేదా అమ్మ‌వారి దేవాల‌యంలో ప్ర‌ద‌క్ష‌ణ‌లు చేయండి

మిథున రాశి ఫలాలు ; మాన‌సిక వ‌త్తిడి ఎక్కువ‌గా ఉంటుంది. అన‌వ‌స‌ర‌, అనుకోని ఖ‌ర్చులు ఎక్కువ‌గా వ‌స్తాయి. కోపాల‌కు దూరంగా ఉండండి. ఆదాయం సాధార‌ణంగా ఉంటుంది. విద్యార్థులు బాగా శ్ర‌మించాల్సిన రోజు. వివాహం అయిన వారు చిన్న చిన్న స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఆప్పులు తీరుస్తారు. శ్రీ ల‌క్ష్మీ ఆరాధ‌న చేయండి. క‌ర్కాట‌క‌రాశి ఫ‌లాలు : మీ తెలివి తేట‌ల‌తో ముందుకు పోతారు. ధైర్యంతో ప‌నులు పూర్తి చేస్తారు. ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. ఆర్థిక పురోగ‌తి క‌నిపిస్తుంది. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. ప్రేమికుల మ‌ధ్య విబేధాలు స‌మ‌సిపోతాయి. అనుకోని లాభాలు. శ్రీ ల‌క్ష్మీదేవి ఆరాధ‌న చేయండి.

Today Horoscope april 22 2022 check your zodiac signs

Today Horoscope april 22 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : ఆర్థిక లాభాలు వస్తాయి. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. మంచి వార్త‌లు వింటారు. కుటుంబంలో సంతోష వాతావ‌ర‌ణం. వైవాహిక జీవితంలో ఆనందం. మంచి ఫ‌లితాల కోసం శివాభిషేకం చేయించండి.

క‌న్యారాశి ఫ‌లాలు : సంతోష‌క‌ర‌మైన రోజు. అప్పులు తీరుస్తారు. ఆఫీస్‌లో అంద‌రి నుంచి స‌హ‌కారం అందుతుంది. విద్యార్థులు బాగా శ్ర‌మించాల్సిన రోజు. అన్న‌ద‌మ్ముల నుంచి స‌హ‌కారం అందుతాయి. ప్ర‌యాణాలు చేయాల్సి రావచ్చు. శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆరాధ‌న చేయండి.

తులారాశి ఫ‌లాలు : విజ‌యాల‌ను సాధిస్తారు. అనుకున్న ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేస్తారు. కుటుంబంలో చ‌క్క‌టి వాతావ‌ర‌ణం. విందులు, వినోదాల‌కు హాజ‌ర‌వుతారు. అన్న‌ద‌మ్ముల నుంచి స‌హాయం అందుతుంది. ధ‌న‌లాభాలు క‌నిపిస్తున్నాయి. మంచి వార్త‌లు వింటారు. శ్రీ సూక్తంతో అమ్మ‌వారి ఆరాధ‌న చేయండి.

వృశ్చిక‌రాశి ఫ‌లాలు : వివాదాల‌కు దూరంగా ఉండండి. ఆర్ఙిక స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది. అనుకోని వారి నుంచి మంచి స‌హాయం అందుతుంది. అక్క చెల్ల‌ల నుంచి స‌హ‌కారం ల‌భిస్తుంది. ఆధ్యాత్మిక చింత‌న పెరుగుతుంది. కుటుంబంలో చ‌క్క‌టి వాతావ‌ర‌ణం. శ్రీ కామాక్షీ అమ్మ‌వారి ఆరాద‌న చేయండి.

ధ‌నుస్సురాశి ఫ‌లాలు : డు వ్య‌స‌నాల‌కు దూరంగా ఉండండి. అనుకోని ఖ‌ర్చులు వ‌స్తాయి. చ‌క్క‌టి వాతావ‌ర‌ణంతో ఇంట్లో అంద‌రూ సంతోషంగా గ‌డుపుతారు. ప్రేమికుల మ‌ధ్య బంధం మ‌రింత పెరుగుతుంది. టెన్ష‌న్ల నుంచి విముక్తి పొందుతారు. ధ‌న‌లాభాలు వ‌స్తాయి. శ్రీ ల‌క్ష్మీదేవి ఆరాధన‌ చేయండి.

మ‌క‌ర రాశి ఫ‌లాలు : అన‌వ‌స‌ర విష‌యాల‌కు దూరంగా ఉండండి. అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌కు దూరంగా ఉండాల్సిన రోజు. ఆర్థిక మంద‌గ‌మ‌నం. వ్యాపారాలు సాధార‌ణంగా సాగుతాయి. పెట్టుబ‌డులు పెట్ట‌డానికి అనుకూల‌మైన రోజు కాదు. విద్యార్థులు బాగా శ్ర‌మించాలి. శ్రీ తుల‌సీ, ల‌క్ష్మీ దేవి ఆరాధ‌న చేయండి.

కుంభ‌రాశి ఫ‌లాలు : వ్యాపార లావాదేవీల‌కు అనుకూల‌మైన రోజు. అప్పులు తీరుస్తారు. ధ‌న‌లాభాలు క‌నిపిస్తున్నాయి. భార్య లేదా భ‌ర్త త‌ర‌పు వారి నుంచి లాభాలు వ‌స్తాయి. కుటుంబంలో స‌ఖ్య‌త పెరుగుతుంది. విహార‌యాత్ర‌ల‌కు ప్లాన్ చేసుకుంటారు. మ‌హిళ‌ల‌కు మంచి రోజు. అమ్మ‌వారి దేవాల‌యంలో ప్ర‌ద‌క్ష‌ణ‌లు చేయండి.

మీన‌రాశి ఫ‌లాలు : రు ఈరోజు పూర్తి శ‌క్తివంతంగా ప‌నిచేస్తారు. ఉల్లాసంగా గ‌డుపుతారు. ఆర్థిక విష‌యాలు లాభ‌దాయ‌కంగా ఉంటాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. పెద్ద‌ల నుంచి విలువైన స‌మాచారం ల‌భిస్తుంది. వివాహం అయిన వారికి మంచి రోజు. విద్యా ఉద్యోగ విష‌యాలు సానుకూలం. శ్రీ లక్ష్మీ నారాయ‌ణుల ఆరాధ‌న చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp