Zodiac Signs : ఏప్రిల్ 23 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: April 22, 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన రోజు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో చికాకులు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : కష్టాలతో రోజు ప్రారంభం అవుతుంది. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. అనుకోని ఖర్చులు వస్తాయి. అకారణంగా వివాదాలు వస్తాయి. ఇంట్లో అశాంతి. మహిళలకు పని బారం. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు.అనుకోని లాభాలు వస్తాయి. కుటంబంలోసంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి. అప్పులు తీరుస్తారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. మిత్రుల నుంచి సహాయం అందుతుంది. విష్ణు ఆరాధన చేయండి.  కర్కాటక రాశి ఫలాలు : ఉల్లాసంగా ఈరోజు గస్తుంది. కుటుంబంలో శుభకార్య యోచన. విలువైన వస్తువులు కొంటారు. అక్కచెల్లల ద్వారా శుభవార్తలు వింటారు. మహిలలకు లాబాలు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. శ్రీ హనుమాన్‌ ఆరాధన చేయండి.

Today Horoscope april 23 2022 check your zodiac signs

Today Horoscope april 23 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : కుటుంబంలో కొన్నిసమస్యలు వస్తాయి. అనుకోని వారి నుంచి ఇబ్బందులు. ఆర్థిక మందగమనం. అనవసర ఖర్చులు వస్తాయి. బాగా శ్రమించాల్సి రోజు. ఇష్టదేవతారాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : మీరు చేసే పనులు వేగంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి సానుకూలమైన రోజు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన రోజు. మహిళలకు లాభాలు. శ్రీ లక్ష్మీ నారాయణ ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. విలువైన వస్తువులు కొంటారు. బంధువుల ద్వారా లాభాలు. విహార యాత్రలు చేస్తారు. శ్రీ ఆంజనేయాస్వామి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : కుటుంబంలో పెద్దల ద్వారా ఇబ్బంది పడుతారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాలు సాధారణంగా నడుస్తాయి. మిత్రలతో విరోధాలు. ఇంటా, బయటా కొంచెం కష్టం. శ్రీ రామ తారకాన్ని జపించండి.

ధనస్సు రాశి ఫలాలు : కుటుంబంలో సంతోషకరమైన వార్తలు. ఆదాయం పెరుగుతుంది. ఆపీస్‌లో పై అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : అనుకోని నష్టాలు వస్తాయి. ధన సంబంధ విషయాలలో జాగ్రత్త పాటించాలి. కుటుంబంలో ఖర్చులు బాగా పెరుగుతాయి. పక్క వారితో అనవసర వైరాలు కలుగుతాయి. మంచి చేద్దామనుకున్నా చెడు అవుతుంది. అరోగ్యం జాగ్రత్త. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

కుంభ రాశి ఫలాలు : ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. అనుకున్న దానికంటే మంచి ఫలితాలను ఈరోజు సాధిస్తారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. మిత్రులు, బంధువుల నుంచి సహయం అందుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రదక్షణలు, పూజ చేయండి.

మీనరాశి ఫలాలు : అన్ని రకాల పనులు పూర్తి చేస్తారు. కుటుబంలో సఖ్యత, ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు. సంతానం ద్వారా సంతోషం కలుగుతుంది. మహిళలకు వస్త్రలాభాలు. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రదక్షణలు, సింధూర ధారణ చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp