మేషరాశి ఫలాలు : ఆనందయోగం. చక్కటి శుభ ఫలితాలు. అనుకున్న దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. శ్రీ సోమేశ్వరస్వామి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మీరు చేసే పనులు ఎట్టకేలకు పూర్తిచేస్తారు. అనుకున్నంత ఆదాయం లేకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. చికాకులు తగ్గుతాయి. శ్రీ శివాభిషేకం చేయించండి.
మిధునరాశి ఫలాలు : అనుకోని ప్రయాణాలు. ఆస్థి విషయంలో మీరు ఊహించని మార్పులు. ఆదాయానికి మించిన ఖర్చులు. చికాకులు ఉనాన మీరు పట్టుదలతో ముందుకుపోతారు. మహిళలకు ధన లాభాలు. శ్రీ లక్ష్మీదేవి ఆష్టోతరం చదువుకోండి మంచి ఫలితం వస్తుంది. కర్కాటకరాశి : మీరు చేసే పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. పాత బకాయీలు, బాకీలు వసూలు అవుతాయి. ఊహించని చోట నుంచి శుభవార్త వింటారు. పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. శ్రీ మల్లికార్జునస్వామి ఆరాధన చేయండి.
సింహరాశి : అనుకోని సమస్యలు వస్తాయి కానీ మీరు ధైర్యంగా వాటిని ఎదురించి ముందుకుపోతారు. మనస్సు ప్రశాంతత కోల్పోతారు. పని భారం పెరుగుతుంది. ఆదాయం సాధారణంగా ఉంటుంది. శ్రీ శివకవచం చదువుకోండి మంచి శుభ ఫలితాలు వస్తాయి.
కన్యారాశి ఫలాలు : సంతోషంగా గడుపుతారు. అప్పుల తీరుస్తారు,. రియల్, ఫార్మ, మెడికల్ వ్యాపారులకు మంచి రోజు. దూరపు బంధువుల నుంచి శుభవార్త వింటారు. సమాజ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. బంధువుల నుంచి ఇబ్బందులు. ఆదాయం తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల వల్ల ఇబ్బంది. శ్రీ చింతామణి గణపతి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : అప్పులు తీరుస్తారు. కుటుంబంలో శుభకార్యలు చేయాలని భావిస్తారు. అనుకోని మార్గాల ద్వారా లాభాలు వస్తాయి. ధనలాభాలు. విలువైన వస్తువుల, గృహోపకరణాలు కొంటారు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : మంచి వాతావరణం. అనుకున్న సమాయానికి అన్ని పనులు పూర్తిచేస్తారు. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి. అన్ని రకాల వృత్తుల వారికి సానుకూలమైన ఫలితాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మకరరాశి ఫలాలు : కుటుంబంలో అనుకోని మార్పులు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఆనారోగ్య సూచన. వివాదాలకు దూరంగా ఉండండి శివపూజ, శివార్చన మంచి పలితాన్నిస్తుంది.
కుంభరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. మహిళల ద్వారా లాభాలు. కొంచెం శ్రమిస్తే మంచి ఫలితాలు వస్తాయి. పనులు సమయానికి పూర్తిచేయలేక పోతారు. ఆదాయం తగ్గుతుంది. మిత్రుల ద్వారా కొంత ప్రయోజనాలు పొందుతారు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.