After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : చక్కటి లాభదాయకమైన రోజు ఇది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. బంధవుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొత్త ఆలోచనలకు అనుకూలం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో లాభాలు. ఇష్టదేవతరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అన్ని రకాలుగా బాగుంటుంది. లాభదాయకమైన రోజు. వివాదాలకు స్వస్తి పలుకుతారు. విశ్రాంతి లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. బంధువుల నుంచి సహాయం అందుతుంది. కొత్త ప్రాజెక్టులకు అవకాశం ఉంది. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మిథున రాశి ఫలాలు : కుటుబంలో సంతోషకర వాతావరణం. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆనుకోని లాభాలు వస్తాయి.ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. అన్నింటా సానుకూల ఫలితాలు. అమ్మనాన్నల ఆరోగ్యం జాగ్రత్త. కుటుంబంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. శ్రీ సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి. కర్కాటకం : కొంచెం శ్రమించాల్సిన రోజు. ఆదాయం తగ్గుతుంది. ఆనుకోని ఖర్చులు వస్తాయి. అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. వ్యాపారాలలో లాభాల కోసం తక్కువగా వస్తాయి. ఉమ్మడి వ్యాపారం, ప్రాజక్టులకు కొంచెం ఇబ్బందికరమైన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
Today Horoscope August 01 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : అన్నింటా అనుకున్న విధంగా ఉండదు ఈరోజు. ఆదాయం తక్కువగా ఉంటుంది. వ్యాపారాలలో నిదానంగా లాభాలు వస్తాయి. వివాదాలకు ఆస్కారం ఉంది. నిరోద్యోగులకు ఇబ్బందికరమైన రోజు. ప్రయాణ సూచన. మహిళలకు ధననష్టం. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
కన్య రాశి ఫలాలు : ఇబ్బందికరమైన రోజు. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి. చెడు వార్తలు వింటారు. విలువైన వస్తువలను జాగ్రత్తగా చూసుకోండి. స్నేహితుల ద్వారా సహాయం అందుతుంది కానీ దాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేకపోతారు. శ్రీ దుర్గాసూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు ; మిశ్రమంగా ఉంటుంది. అన్ని రకాల వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసలతో కూడినరోజు. ఆర్థిక నష్టాలు రావచ్చు. ఆఫీస్‌లో స్వల్ప మార్పులు ఉంటాయి. అనవసర ఖర్చులు. మహిళలకు పని వత్తిడి పెరుగుతుంది. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు ; ఈరోజు చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఆదాయం విషయంలో అనుకున్నంత లాభం లేకున్నా పర్వాలేదు. వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు తొలుగుతాయి. అన్నింటా విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. అమ్మవారి తరపు నుంచి లాభాలు వస్తాయి. ఇష్టదేవతరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : చక్కటి శుభ పలితాలు వస్తాయి. దీర్ఘకాలిక సమస్యలలక పరిష్కారం అవుతాయి. బంధువులు లేదా ముఖ్య వ్యక్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలకు అనుకూలం. ఇంటా, బయటా మీరు తెలివిగా వ్యవహరిస్తారు.
మకర రాశి ఫలాలు : ఆదాయం తక్కువగా ఉంటుంది. కానీ అవసరానికి ధనం చేతికి అందుతుంది. ఈ విషయంలో నిర్లక్షంగా వ్యవహరించకండి. మీరు చేసిన శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. అన్నింటా సానుకూల ఫలితాలు కష్టపడితేనే వచ్చే రోజు. శ్రీ సోమేశ్వర స్వామి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు ; అన్నింటా జయం కలుగుతుంది. విద్య, ఉద్యోగ విషయాలలో చక్కటి శుభవార్తలు వింటారు. కొత్త పనులు, కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గతంలోని తగాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి. విద్యార్థులకు అనుకూలం. ధన, వస్తు లాభాలు. శ్రీ మల్లికార్జునస్వామి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు అన్ని సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. సమాజ సేవకు మీరు ఈరోజుప ప్రయత్నిస్తారు. ఆభివృద్ధి వైపునకు మీరు ప్రయానిస్తారు. అన్నదమ్ముల నుంచి మంచి సహయ సహకారాలు అందుతాయి. వివాహప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ శివ కవచ పారాయణం చేయండి.
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
This website uses cookies.