Categories: BusinessNews

Business Idea : మీరు తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని చేయాలి అనుకుంటున్నారా..!

Advertisement
Advertisement

Business Idea : చాలామంది వారు చేసే ప్రభుత్వ ఉద్యోగాలను వదిలేసి ఏదో ఒక సొంత వ్యాపారం చేసుకోవాలి .అని అనుకుంటూ ఉంటారు. ఎందుకనగా.. వారు చేసే ప్రభుత్వం ఉద్యోగాలలో కొన్ని ఒత్తిడిలు, తక్కువ శాలరీలు, ఎక్కువ పని చేయించుకోవడం, ఇలా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు ఏదో ఒక బిజినెస్ చేసుకోవాలి. అది తక్కువ పెట్టుబడితో దానికి ఎప్పుడు ఎక్కువ డిమాండ్ ఉండాలి. అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి బిజినెస్ ను ఒక్కసారి ట్రై చేయండి.. ఇక దానిని వదలరు.

Advertisement

అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరూ ఫోన్లు, లాప్ టాప్ లు, కొన్ని రకాల సిస్టం లు, ఇలా ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువులను వాడుతూ ఉన్నారు. అయితే అలాంటి వస్తువులు అప్పుడప్పుడు రిపేర్ కి వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో రిపేర్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ మొబైల్స్, ల్యాప్టాప్ లు ఇలా కొన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేరింగ్ షాప్ పెట్టుకొని.. ఎంతో లాభాలను పొందవచ్చు. అలాగే ఇంటర్నెట్ చాలా సులువుగా యాక్సెస్ చేయడంతో దేశంలో ఆన్లైన్ సేవలు ఫాస్ట్ గా విస్తరిస్తాయి.

Advertisement

Do you want to start a Business Idea with low investment

అయితే ఈ బిజినెస్ చేసేటప్పుడు దీని గురించి అన్ని విషయాలను తెలుసుకున్న తర్వాతే, దీనిని ప్రారంభించడం మంచిది. అయితే ఇలాంటి కోర్సులను చేసిన తర్వాతనే ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టండి. దీనికి ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్లో చాలా డిమాండ్ ఉన్నది. కాబట్టి వీటి కోర్సులు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇలా ఈ కోర్సులు నేర్చుకున్న తర్వాత, తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని పెట్టుకొని ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు.

Advertisement

Recent Posts

Makhana Chivda : ఫుల్ మఖానాను ఇలా తయారు చేయండి… టేస్ట్ తో పాటు ఆరోగ్యం మీ సొంతం…!

Makhana Chivda : ఫుల్ మఖాన ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే సంగతి అందరికీ తెలిసినదే. అయితే వీటితో కూరలు మరియు…

53 mins ago

Tirumala Laddu : తిరుపతి ల‌డ్డూ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న చంద్ర‌బాబు.. సిట్ విచార‌ణ‌..!

Tirumala Laddu : జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో గత 5 ఏళ్ల పాటు పవిత్రమైన తిరుమలలో అపవిత్రమైన కార్యక్రమాలు చేశారని సీఎం…

2 hours ago

SBI Foundation : విద్యార్థులకు 15 వేల నుంచి రూ.20 ల‌క్ష‌ల స్కాలర్‌షిప్

SBI Foundation : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా CSR విభాగమైన SBI ఫౌండేషన్, దేశవ్యాప్తంగా వెనుకబడిన నేపథ్యాల నుండి…

3 hours ago

Devara Pre Release : దేవ‌ర ప్రీ రిలీజ్‌కి బాధ్యులెవ‌రు… ఈవెంట్ ఎందువ‌ల‌న ఆగింది ?

Devara Pre Release : యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న…

4 hours ago

Chanakyaniti : జీవితంలో ఈ 4 విషయాలలో అస్సలు సిగ్గు పడకండి… చాణక్యుడి నీతి ఏం చెబుతుందంటే…!

Chanakyaniti : ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వం ప్రకారం జీవితాన్ని గడుపుతారు. తన జీవితంలో చిన్న పెద్ద నిర్ణయాలను కూడా…

5 hours ago

Curd : కొన్ని రకాల ఆహార పదార్థాలతో పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా…!!

Curd : భారతీయ సాంప్రదాయాలలో భోజనం చేసిన తర్వాత చివరిలో పెరుగుతో అన్నం తినకపోతే తిన్న అనుభూతి కలగదు. అలాగే ఇతర…

6 hours ago

Zodiac Signs : చంద్రుడి సంచారంతో ఏర్పడనున్న శశ రాజయోగం… ఈ రాశుల వారికి అధిక ధన లాభం…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలలో ఒక్కడైనా చంద్రుడికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. అయితే చంద్రుడు అతి…

7 hours ago

Diabetes : డయాబెటిస్ సమస్యతో బాధపడేవారికి… ఈ జ్యూస్ లు చాలా అవసరం… అస్సలు మిస్ చేయకండి…!!

Diabetes : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఇబ్బంది పడే సమస్యలలో షుగర్ వ్యాధి కూడా ఒకటి అని…

8 hours ago

This website uses cookies.