Zodiac Signs : ఆగస్టు 21 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : ఆగస్టు 21 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

 Authored By prabhas | The Telugu News | Updated on :20 August 2022,10:40 pm

మేష రాశి ఫలాలు : అన్నింటా శుభ ఫలితాలు వస్తాయి. వివాదాలు సమసిపోతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విద్యా, ఉపాధి విషయంలో అనుకూలతలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు తీరుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇబ్బందులు తొలిగితాయి. శ్రీ కృష్ణా ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఇబ్బందులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. పాత బకాయిలు వసూలు కాక ఇబ్బంది పడుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. మంచి నిర్ణయాలు తీసుకోవానుకుంటారు కానీ అది కుదరదు. మహిళలకు మాటపట్టింపులు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మిథున రాశి ఫలాలు : ఈరోజు మీరు చేసే పనులలో వేగం పెరుగుతుంది. అన్నింటా జయం కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు చక్కటి పనులు ప్రారంభిస్తారు. అన్నింటా సానుకూలమై రోజు. ఆదాయం పెరుగుతుంది. ఈరోజు పాత/చిన్నప్పటి మిత్రులను కలుసుకుంటారు. పెద్దలతో పరిచయాలు. మహిళలకు లాభాలు. మహిలలకు నూతనోత్సాహం. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాదన చేయండి.

Today Horoscope August 21 2022 Check Your Zodiac Signs

Today Horoscope August 21 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : మీరు కొద్దిగా మంచి, కొద్దిగా చెడు జరుగుతుంది. అన్నింటా మిశ్రమంగా ఉంటుంది. శత్రువుల బాధను ఎదురుకొంటారు. సాయంత్రం నుంచి దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. మహిళలకు లాభాదాయకమైన రోజు. ఇష్టదేవతారాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : అనుకోని ప్రయాణాలు చేస్తారు. అప్పులు తీరుస్తారు. అనుకోని ఖర్చులు వస్తాయి. పొదుపు చేయాలనే ఆలోచన చేస్తారు. మంచి వార్తలు వింటారు. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. మంచి కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

తులారాశి ఫలాలు : బాగుటుంది ఈరోజు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. అన్నింటా మీకు శుభదాయకమైన రోజు. కుటుంబంలో సానకూల మార్పులు జరుగుతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలత కనిపిస్తుంది. భవిష్యత్‌ ఆలోచనలు చేస్తారు. మహిలలకు మంచి రోజు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఇంటా, బయటా చక్కటి వాతావరణం. అన్నింటా సంతోషకరమై రోజు. మీరు చేసే పనులు వేగంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మహిళలకు ఈరోజు ఉత్సాహంగా ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు ప్రతికూల వాతావరణం కలిగిన రోజు. అన్నింటా మీకు ఆటంకాలు వస్తాయి. అప్పల కోసం ప్రయత్నిస్తారు. ఆర్థికంగా మందగమనం. బాగ శ్రమించాల్సిన రోజు. సాయంత్రం నుంచి కొంచెం పురోగతి కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాదన చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు పర్వాలేదు అనిపిస్తుంది. అనుకోని శుభవార్తలు వింటారు. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. అప్పుల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. దూర ప్రాంతం నుంచి ఇబ్బందులు తీరుతాయి. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి.

కుంభ రాశి ఫలాలు ; చక్కటి వార్తలు వింటారు. అనుకోని మార్పులు ఇంట్లో జరుగుతాయి. విద్యా, ఉపాధి విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. బంధువుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రీ కాలభైరవాష్టకం పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : అనుకోని మార్పులతో మీకు చికాకులు వస్తాయి. విద్యార్థులకు శ్రమతో కూడిన విజయం. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఈరోజు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ఇష్టదేవతరాధన చేయండి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి