
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేష రాశి ఫలాలు : ఈరోజు వ్యాపారాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజు. ప్రేమికులకు అనుకూలం. వినోదం, సరదాలు నిండే రోజు. విద్యార్థులకు, ఉద్యోగులకు అనుకూలమైన రోజు. ఆఫీస్‌లో పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. వృషభ రాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఈరోజు ఆర్థిక పథకాలను కమిట్ అయేముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. ప్రేమికులకు మంచి రోజు. ఇంటా, బయటా మంచి ప్రశంసలు పొందుతారు. మీ వైవాహిక జీవితం సంతోషకరమైన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాదన చేయండి.
మిథున రాశి ఫలాలు : ఈరోజు అనుకోని మార్గాల ద్వారా లాభాలు సాధిస్తారు. రియల్ ఎస్టేట్‌లేదా స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. కోపాన్ని నిగ్రహించుకొండి. ఈ మీ జీవిత భాగస్వామి అద్భుతంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు ధైర్యంతో ముందుకుపోతారు. మీరు పడిన శ్రమకు ఫలితం వస్తుంది. ఉత్తరప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వాములు సహకరిస్తారు. నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తిచెయ్యడానికి పని చెయ్యండి. సరదాలకు, వినోదాలకు మంచి రోజు. వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
Today Horoscope August 22 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : ఈరోజు గతంలో పెట్టుబడి పెట్టిన వాటిలో లాభాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మంచి లాభలు వస్తాయి. పిల్లలు విజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ చేస్తారు. ఆఫీసులో మీఈ తెలివితేటలతో ముందుకుపోతారు. కుటుంబంలో అనవసర ఖర్చులు వస్తాయి. శ్రీ రుద్రాభిషేకం పారాయణం చేస్తారు.
కన్యా రాశి ఫలాలు : ఆర్ధికపరమైన అంశాలలో అనుకూలంగా ఉంటాయి. ఆర్ధికలాభాన్ని పొందుతారు. సోదర సోదరీ ప్రేమను అందించుతుంటారు. కుటుంబంలో ప్రతిదీ మార్పునకు గురి అవుతుంది. ఇంటా, బయటా మీ శ్రమకు తగ్గ ఫలితం మీకు సంతృప్తిని కలిగిస్తుంది. మీ వైవాహిక జీవితం చాలా సాధారణంగా గడుస్తుంది.
తులా రాశి ఫలాలు : ఈరోజు ధనలాభాలు వస్తాయి. చాలా బిజీగా గడిచిపోతుంది ఈరోజు. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఉద్యోగ కార్యాలయాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. వ్యాపారంలో మంచిలాభాలు పొందుతారు. ఇష్టదేవతరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు కొంత వ్యతిరేక, అనుకూల ఫలితాలతో ముందుకుపోతారు. ఆదాయం పెరుగుతుంది. కానీ అధిక ఖర్చులు వస్తాయి. ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. కుటుంబంతోను, స్నేహితులతోను సంతోషంగా ఉండే సమయం. మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు. శ్రీ శివారాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు చాలా కాలంగా వసూలు కాని బాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి. ఆహార, విహార విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కార్యాలయంలో అనుకూలత తక్కువగా ఉంటుంది. ప్రేమ విషయాలలో ఇబ్బందులు.మొత్తం మీద ఈరోజు లాభదాయకమైన రోజు. శ్రీ రుద్రపారాయణ, రుద్రాభిషేకం చేయించండి.
మకర రాశి ఫలాలు : ఈరోజు మిముల్ని వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. కుటుంబ బాధ్యతలు ఆందోళన పెంచేలా ఉంటాయి. ఫలితాలు రాలేదని నిరాశకు గురికాకండి. ఈరోజు ఆనందంగా ఉంటుంది. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. శ్రీ కుబేర ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఈరోజు బద్ధకంగా ఉండకండి. ఈరోజు మీ శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయసహకారాలు పొందుతారు ప్రేమికుల మధ్య సంతోషం ఉంటుంది. ఈరోజు ఉద్వేగానికి కూడా లోనవుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. వ్యాపారాలలో లాభాదాయకమైన రోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు మీరు అనుకున్నపనులన్ని పూర్తి చేస్తారు. ఆర్థికంగా చక్కటి పురోగతి కనిపిస్తుంది. కొత్త పెట్టుబడులు పెడుతారు. ఆనందంగా ఈరోజు గడిచిపోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. వైవాహిక జీవితంలో చక్కటి రోజు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
This website uses cookies.