Home » Devotional » Today Horoscope August 24 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : ఆగస్టు 24 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
aruna
The Telugu News | Published on: August 23, 2022, 10:40 pm
Advertisement

మేష రాశి ఫలాలు : ఈరోజు వ్యాపారాలలో పోటీ వాతావరణంలో ముందుకుపోతారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు. ఆనుకోని లాభాలు వస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. విజయాలను సాధిస్తారు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. మాటపట్టింపులతో నష్టపోతారు. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి మంచి రోజు కాదు. ఆర్థికంగా ఇబ్బంది. అనుకోని మార్పులు జరుగుతాయి. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

Advertisement

మిధున రాశి ఫలాలు : ఈరోజు కొత్త అనుభూతులను పొందుతారు. అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. స్నేహితులు, బంధువులతో ఎంజాయ్‌ చేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇష్టదేవతరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు కొంత ఆందోళనకరంగా ఉంటుంది. అనుకోని నష్టాలు వస్తాయి. ఆర్థికంగా ఇబ్బంది పడుతారు. విద్యా, ఉపాధి విషయాలలో ప్రతికూలత కనిపిస్తుంది. ఆనారోగ్య భాధలు. ఇంట్లో ఇబ్బంది పడుతారు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

Today Horoscope August 24 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహ రాశి ఫలాలు : రకరకాల ప్రయోజనాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. అప్పులు తీరుస్తారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు సంతోషంగా ముందుకుపోతారు. అమ్మవారి ఆరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : కొత్త పనులు ప్రారంభిస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. వ్యాపారాలలో పెద్దగా లాభాలురాకున్నా సాధారణంగా ఉంటాయి. ప్రేమికుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. నష్టాల నుంచి బయటపడతారు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.

Advertisement

తుల రాశి ఫలాలు : ఈరోజు కుటుంబంలో చక్కటి పరిస్థితులు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అన్నింటా మీరు విజయం సాధిస్తారు. పిల్లల ద్వారా లాభాలు వస్తాయి. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. ఇష్టమైన వారి నుంచి వార్తలు అందుతాయి. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరిగినా ఖర్చులు పెరుగుతాయి.
అనుకున్న పనులు ముందుకుపోతాయి. ఉపాధి విషయంలో చికాకులు వస్తాయి. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు పెరగుతాయి. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు పెడుతారు. సంతోషంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. రుచికరమైన ఆహారం, విందులు, వినోదాలు. ప్రయాణాలు చేస్తారు. ఇష్టదేవతరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు చక్కటి ఆదాయం సంపాదిస్తారు. అన్నింటా సానుకూలత పెరుగుతుంది. బయట వారితో మీరు మాట్లాడే మాటలు వారిని ఇంప్రెస్‌ చేస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మీరు పిల్లల వల్ల మీరు ఆనందాన్ని పొందగలుగుతారు. శత్రువుల బాధ తీరుతుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయనం చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : ఆటంకాలతో చికాకులు వస్తాయి. పనులలో జాప్యం పెరుగుతుంది. ఆలోచనలు సరిగా చేయలేరు. కొత్త పనులు ప్రారంభించకండి. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సఫలం కావు. కీలక నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ప్రయాణాలలో అడ్డంకులు. మహిళలకు ఆందోళన ఎక్కువుతుంది. శ్రీ శక్తి గణపతి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు మీ ఇంట్లో వారికి అనుకోని నష్టాలు వస్తాయి. మనసు ప్రశాంతత కోల్పోతుంది. అప్పులు చేస్తారు. నిరాశజనకంగా కాలం వెల్లబుచ్చుతారు. ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివాదాలకు ఆస్కారం ఉంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి