After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి ఫలాలు : అన్నింటా శుభకరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. మీరు చేసే పనులను సకాలంలో పూర్తి చేస్తారు.దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు. సంఘంలో ఆదరణ పొందుతారు. విద్యార్థులకు అనుకూలం. విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీ గణపతి ఆరాదన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు ఆటంకాలతో కూడిన రోజు. ఆదాయం అనుకున్నంత రాదు. ఆప్పుల కోసం చేసే ప్రయత్నం విఫలం అవుతుంది. అపార్థాలతో ఈరోజు గడుస్తుంది. చికాకులు పెరుగుతాయి. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు వస్తాయి. మహిళలకు కష్టపడాల్సిన రోజు. శ్రీ సిద్ధి వినాయక ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : ఈరోజు దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. కొత్తగా వాహనాల కొనుగోలు చేసే అవకాశం ఉంది. అన్ని రకాల వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. చికాకులు, సమస్యల నుండి కొంతవరకు బయటపడతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సిద్దిబుద్ధి వినాయక ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు బాగా చికాకులు ఎదురుకుంటారు. శ్రమ బాగా పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. అమ్మ తరపు వారి నుంచి సహకారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యం, పూజ, పునస్కారాలు చేస్తారు. విద్యార్థులు ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
Today Horoscope August 31 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : ఈరోజు అన్నింటా విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నదమ్ముల నుంచి సహకారం లభిస్తుంది. శ్రీ పార్వతీపరమేశ్వర, వినాయక పూజ చేయండి.
కన్యరాశి ఫలాలు : ఈరోజు కొంచెం కష్టంగా గడుస్తుంది. మనస్సు ప్రశాంతత ఉండదు. అనుకోని వివాదాలు. ఆదాయం తగ్గుతుంది. అప్పుల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సాయంత్రం నుంచి కొంచెం పరిస్థితులు మారుతాయి. కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. మహిళలకు ధనలాబాలు. హేరంబ గణపతి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు అనుకోని లాభాలు వస్తాయి. చాలాకాలంగా ఉన్న రుణ బాధలు తీరుతాయి. మీరు చేసిన పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. అవసరాలకు ధనం అందడం వల్ల సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. మహిళలకు శుభవార్తలు అందుతాయి. శ్రీ శివారాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు మీరు కొద్దిగా ఓపికతో ఉండాల్సిన రోజు. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. విశ్రాంతి లభిస్తుంది. అన్నింటా సాధారణ స్థితి కనిపిస్తుంది. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. మహిలలకు మాత్రం మంచి పేరు, గుర్తింపు లభిస్తాయి. శక్తి గణపతి ఆరాదన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : ఈరోజు మీరు చక్కటి లాభాలను గడిస్తారు. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. చాలాకాలంగా ఉన్న సమస్యలు తీరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు వింటారు. ఇంటా బయట ఏర్పడిన చికాకులు తొలగుతాయి. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : సంతోషం నిండిన రోజు. ఆదాయం కోసంచేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అప్పులు తీరుస్తారు. వ్యాపారాలలో పెద్దగా లాభాలు రానప్పటికి సంతోషంగా ఉంటారు. మిత్రులతో కలసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. ప్రయాణ సౌఖ్యం లభిస్తుంది. మహిలలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ గణేష ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. కానీ వాటిని చాలా వరకు సద్వినియోగం చేసుకోలేకపోతారు. విందులు, వినోదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం ఆశించినమేర రాకున్నా అవసరాలు మాత్రం తీరుతాయి. మహిళలకు పని బారం. వత్తిడి ఎక్కువగా ఉంటుంది. గణపతి పూజలో పాల్గొనండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభదినం. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. విద్యా, ఉపాధి విషయాలలో సానుకూలత కనిపిస్తుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంది. పెద్దల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. మహిళలకు ధన, వస్తుల లాభాలు వస్తాయి. గణపతి ఆరాధన చేయండి.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.