
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : చక్కటి రోజు మీకు ఇది. అనుకోని వారి నుంచి లాభాలు గడిస్తారు. ఇంటా, బయటా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. మిత్రులను కలుస్తారు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. మహిళలకు చిన్న చిన్న శుభవార్తలు అందుతాయి. ఇష్టదేవతరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేయలేరు. ఆటంకాలతో చికాకులు. ఆదాయంలో తగ్గుదల. వ్యాపారాలలో ఆశాజకమైన పరిస్థితి ఉండదు. పనుల్లో ఓర్పు చాలా అవసరం. ఆఫీస్లో మీరు పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులకు విలువనివ్వాలి. నవగ్రహారాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : మధ్యస్తంగా ఉండే రోజు. అనుకోని వ్యయప్రయాసలు. ఆదాయం తగ్గుదల, వ్యాపారాలలో నష్టాలకు అవకాశం ఉంది. మీకు ఈరోజు శారీరక శ్రమ పెరుగుతుంది. ఇంట్లో జరిగేన కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. సాయంత్రం మీకు అందే ఒక వార్త సంతోషాన్ని నింపుతుంది. మహిళలు ధనలాభాలు వస్తాయి. శ్రీ దత్తాత్రేయస్వామి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొద్దిగా శ్రమిస్తే చాలు మీకు చక్కటి విజయం మీ సొంతం. ఆదాయంలో అనుకున్నంత పురోగతి లేకున్నా పర్వాలేదు అనిపిస్తుంది. వ్యాపారాలలో ఉమ్మడి వ్యాపారాలకు లాభదాయకం. మంచి వార్తలు అందుతాయి. ఆఫీస్లో మీరు ప్రశంసలు అందుకుంటారు. మహిళలకు స్వర్ణలాభాలు. అమ్మవారి ఆరాధన చేయండి.
Today Horoscope December 01 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : కొద్దిగా ఆటంకాలతో కూడిన రోజు. ఆదాయంలో తగ్గుదల. కానీ అవసరానికి తగ్గ ధనం మీ చేతికి అందుతుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. పిల్లల వల్ల మీకు చికాకులు రావచ్చు. వ్యాపారాలలో ఇబ్బందులు. మహిళలకు ప్రయాణ సూచన. శ్రీ నవగ్రహారాధన చేయండి.
కన్యా రాశి ఫలాలు : చక్కగా సకాలంలో పనులు పూర్తిచేయగలుగుతారు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. అన్నింటా మీకు విజయాలు. ఆఫీస్లో మీరు మంచి ఫలితాలు వస్తాయి. పెద్దల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. విదేశీ వ్యాపారాలకు అనుకూలం. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆదాయంలో సాధారణ పరిస్థితులు. వ్యాపారాలలో ఇబ్బందులు. చేసే పనులలో వాయిదాలు. పాత బాకీలు వసూలు అవుతాయి. సాయంత్రం నుంచి ఇబ్బందులు తొలిగిపోతాయి. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. మహిళలకు దూర ప్రయణ సూచన. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : చికాకులు పెరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చు. ఆదాయంలో తగ్గుదల ఉన్నా అవసరానికి ధనం చేతికి అందుతుంది. ఓపిక మీక ఈరోజు చాలా ముఖ్యం. వ్యాపారాలలో పెద్దల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. మహిళలకు పనిభారం. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు
చక్కటి అనుకూలమైన రోజు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. శుభకార్య యోచన చేస్తారు. మీకు ఆఫీస్లో ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు. అన్ని వృత్తులు, రంగాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. అన్ని రకాలుగా మధ్యస్త ఫలితాలు వస్తాయి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో చికాకులు వస్తాయి కానీ అవి అన్ని తొలిగిపోతాయి. కొత్త పెట్టుబడులకు అనుకూలం. విదేశీ ప్రయాణ సూచన. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ దత్త కవచం పారాయణం చేయండి.
కుంభ రాశి ఫలాలు : పర్వాలేదు అన్ని రంగాల వారికి అనుకూలం. ఆదాయంలో స్వల్ప మార్పులు. ఆఫీస్లో మీకు అనకూలత పెరుగుతుంది. కుటుంబంలో చికాకులు వస్తాయి కానీ మీ తెలివితే్టలతో వాటి నుంచి బయటకి వస్తారు. వివాహప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. మహిలలకు ప్రశాంతత. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయంలో సాధారణ స్థితి. అనుకోని ప్రయాణాలు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆఫీస్లో తొలి ఉద్యోగులు, అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా సమయం వృథా చేస్తారు. మహిళలకు పనివత్తిడి, విందులు, వినోదాలు. గోసేవ, అన్నదానం చేయండి.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.