Zodiac Signs : డిసెంబర్ 15 గురువారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Advertisement
Published by
Advertisement

మేష రాశి ఫలాలు : కొద్దిగా ఓపికతో వ్యవహరించాల్సిన రోజు. ఆదాయంలో సాధారణ పరిస్థితి. అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. చేసే పనులలో జాప్యం పెరుగుతుంది. మిత్రులతో మనస్పర్ధలు రావచ్చు. వ్యాపారాలలో పరిస్థితులలో అనుకూలంగా ఉంటుంది. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో ఈరోజు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆదాయంలో స్వల్ప పెరుగుదల కనిపిస్తుంది. చేసే పనులలో జాప్యం జరిగినా చివరకు పూర్తిచేస్తారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. విద్యా, వృత్తుల వారికి అనుకూలమైన రోజు. వివాదాలకు దూరంగా ఉండండి. మహిళలకు ధనలాభాలు రావచ్చు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని వారి నుంచి లాభాలు కలుగుతాయి. చేసే పనులు వేగంగా పూర్తిచేస్తారు. ప్రయాణాలలో చికాకులు వస్తాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయంలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాల యందు స్వల్ప ధనలాభాలు. మహిళలకు ధనలాభాలు. శ్రీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. శ్రమ అధికమైన పనులు మాత్రం సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మహిళలకు చక్కటి రోజు. కొత్త పనలు ప్రారంభిస్తారు. శ్రీ దుర్గాదేవి ఆరాదన చేయండి.

Advertisement

Today Horoscope December 15 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : కొద్దిగా మధ్యస్తంగా ఉంటుంది. అనుకోని ధనలాభాలు రావచ్చు. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలత కనిపించదు. ఓపికతో పనులు పూర్తిచేయాలి. ప్రయాణాలలో వస్తువులు జాగ్రత్త. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో మనస్పర్థలు వస్తాయి జాగ్రత్త. సుబ్రమణ్య స్వామి ఆరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : మంచి శుభఫలితాలు వస్తాయి. ఆదాయంలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. అన్ని రకాల వృత్తుల వారికి ఇబ్బందులు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆఫీస్‌లో పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఇంటా, బయటా మీకు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ప్రయాణాలు వల్ల లాభాలు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : అనుకోని ప్రయాణాలు కనిపిస్తున్నాయి. విద్యా విషయంలో ఇబ్బందులు వస్తాయి. వ్యాపారాలలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. చేసే పనులలో ఇబ్బందులు వస్తాయి.
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉత్సాహంగా గడుపుతారు. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి. మహిళలకు చక్కటి శుభవార్తలు అందుతాయి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అనుకోని వారి నుంచి ఇబ్బందులు వస్తాయి. అమ్మతరపు వారి నుంచి ఇబ్బందులు వస్తాయి. వ్యాపారాలలో నష్టాలు వస్తాయి. ఇంట్లో మీకు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఆఫీస్‌లో పరిస్థితులు అంత అనుకూలత కనిపించట్లేదు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు వస్తాయి. కొద్దిగా శ్రమతో కూడిన రోజు. అమ్మవారి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : ప్రతికూలమైన రోజు. వ్యాపారాలలో నష్టాలకు అవకాశం ఉంది. కోపతాపాలతో ఇబ్బందులు రావచ్చు. విద్యార్థులకు పట్టుదల అవసరమైన రోజు. ఆఫీస్‌లో పై అధికారుల నుంచి వత్తిడి పెరగుతుంది. చేసే పనులలో జాప్యం పెరుగుతుంది. మహిలలకు పని బారం. శ్రీ కాలభైరావాష్టకం పారాయణ చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు మీరు చక్కటి శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆదయంలో వృద్ధి కనిపిస్తుంది. వ్యాపారాలలో మంచి వృద్ధి. ఆనుకోని వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో సానుకూలమైన మార్పులు. అన్ని రకాల వృత్తుల వారికి చక్కటి రోజు. శ్రీ లక్ష్మీ నారసింహ ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. వివాదాలకు దూరంగా ఉండండి. చేసే పనులపై శ్రద్ధ పెడితేనే అవి పూర్తివుతాయి. కొన్ని ఆనుకోని ఆటంకాలతో కొద్దిగా చికాకుగా ఉండే రోజు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. వ్యాపారాలలో చిన్న చిన్న ఇబ్బందులు. మహిళలకు చికాకులు పెరుగుతాయి. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : చేసే పనులు సకాలంలో పూర్తి అవుతాయి. వ్యాపారలలో లాభాలు. ధన లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూల కనిపిస్తున్నాయి. ఇంటా, బయటా అనుకూలత కనిపిస్తున్నాయి. ఆఫీస్‌లో పై అధికారుల సఖ్యత కనిపిస్తున్నాయి. మహిళలకు చక్కటి రోజు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

Advertisement
Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Recent Posts

Therali Kudumulu : ఈ టైపు బెల్లంతో చేసిన‌ తెరళి కుడుములు తిన్నారా..? ఒక్క సారి రుచి చూస్తే..!

Therali Kudumulu : మనం నిత్యం చేసుకునే పిండి వంటల కంటే భిన్నంగా, ఆరోగ్యానికి మేలు చేస్తూ, రుచిలో సాటిలేని…

15 minutes ago

IPL Ticket Scam : ఐపీఎల్ టికెట్ల పేరుతో భారీ స్కామ్.. ఉప్పల్ స్టేడియం వద్ద కిలాడీ ముఠా అరెస్ట్..!

IPL Ticket Scam : ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్ క్రికెట్ అభిమానులకు ఎంతటి వినోదాన్ని పంచుతుందో, అదే…

9 hours ago

Tamil Nadu CM Vijay : ఉత్కంఠ‌కు తెర‌.. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ : రేపు ఉద‌యం 10 గంటలకు విజయ్ అను నేను

Tamil Nadu CM Vijay  : తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు శుభం కార్డు పడింది. 'తమిళగ వెట్రి…

9 hours ago

Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగుతున్నారా? అయితే జాగ్రత్త! ఈ సమస్యలు ఉన్నవారు జాగ్ర‌త్త‌..!

Beetroot Juice  : బీట్‌రూట్‌లో విటమిన్లు, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కానీ, ప్రతి ఒక్కరి శరీరం…

18 hours ago

Venu Swamy Vijay TVK : విజయ్ TVK సీఎం కుర్చీకి ముప్పు..? ఆరు నెలలకే మళ్లీ ఎన్నికలు వస్తాయి.. వేణుస్వామి తాజా ప్రిడిక్షన్..

Venu Swamy Vijay TVK : టాలీవుడ్ మరియు కోలీవుడ్ స్టార్స్ జాతకాలను విశ్లేషిస్తూ ఎప్పుడూ చర్చల్లో ఉండే వేణుస్వామి,…

19 hours ago

Vijay TVK : పాపం విజయ్..! ఇన్ని క‌ష్టాలా ..?

Vijay TVK  : తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK),…

20 hours ago

Ravi Babu Razor Movie Review : రవిబాబు రేజర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

Ravi Babu Razor Movie Review : రవిబాబు అనగానే మనకు గుర్తొచ్చేది విభిన్నమైన కెమెరా యాంగిల్స్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే…

1 day ago

TVK, DMK, AIADMK : డీఎంకే-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుంటే.. విజయ్‌కి గోల్డెన్ ఛాన్స్!

TVK, DMK AIADMK : తమిళనాడు రాజకీయ చరిత్ర ఎప్పుడూ రెండు ధ్రువాల చుట్టూనే తిరుగుతుంది. ఒకటి కరుణానిధి వారసత్వంగా…

2 days ago

Rice vs Chapati ” అన్నం vs చపాతీ : ఆరోగ్యానికి ఏది బెస్ట్? గుండె ఆరోగ్యం మరియు బరువు తగ్గడానికి ఏది తినాలో తెలుసుకోండి!

Rice vs Chapati : మన దైనందిన జీవితంలో శక్తినిచ్చే ప్రధాన వనరులు కార్బోహైడ్రేట్లు. ఇవి అన్నం మరియు చపాతీ…

2 days ago

Headless Hen : తల లేకుండా 18 నెలలు బతికిన కోడి.. యజమానిపై కాసుల వర్షం.. అసలు రహస్యం ఇదే

Headless Hen : సాధారణంగా ఏ జీవికైనా తల తెగిపోతే కొన్ని సెకన్లలోనో లేదా నిమిషాల్లోనో ప్రాణాలు పోతాయి. గిలగిల…

2 days ago

Virat Kohli : 9 ఏళ్ల తర్వాత ఛేజ్ మాస్టర్‌కు భారీ షాక్.. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లు పడడం అంటే ఇదే..!

Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. కానీ, ఐపీఎల్ 2026లో గురువారం…

2 days ago

Green Tea : గ్రీన్ టీ ఉదయమా? రాత్రి పూటా? ఎప్పుడు తాగాలో మీకు తెలుసా..?

Green Tea : నేటి ఆధునిక జీవనశైలిలో 'హెల్త్ ఈజ్ వెల్త్' అనేది కేవలం సామెత మాత్రమే కాదు, అందరి…

2 days ago