
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : చేసే పనులలో ఇబ్బందులు రావచ్చు. ఆనుకోని ప్రయాణాలు రావచ్చు. కొత్త పనులు ప్రారంభించడానికి అంత అనుకూలం కాదు. అనుకోని వారి నుంచి ఇబ్బందులు రావచ్చు. ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. పెద్దల నుంచి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు ధనలాభాలు కలుగుతాయి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు ; చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. ఆదాయంలో వృద్ధి. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులు కొంటారు. శ్రీ సోమేశ్వరస్వామి ఆరాధన చేయండి,. కర్కాటక రాశి ఫలాలు : కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. మహిళలకు ధనలాభాలు వస్తాయి. శ్రీ శివపంచాక్షరీ జపించండి.
Today Horoscope December 19 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : ఇబ్బందులు వస్తాయి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తే అనుకూలం. వ్యాపారాలలో ఇబ్బందులు. మిత్రుల సహకారంతో ముందుకుపోతారు. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి. మహిళలకు పనిభారం. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆరాధన చేయండి.
కన్యరాశి ఫలాలు : కొంత ఇబ్బందులు ఎదురైనా మీరు ధైర్యంతో ముందుకుపోతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు వస్తువులు జాగ్రత్త. కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు రావచ్చు. మహిళలకు వంటింట్లో జాగ్రత్తలు తప్పనిసరి. అమ్మవారి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : వ్యాపారాలలో లాభాలు రావచ్చు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. గతంలో వాయిదా పడ్డ పనులు పూర్తిచేస్తారు. అన్నింటా మీకు అనకూలంగా ఉంటుంది. వివాహప్రయత్నాలకు అనుకూలం. మహిలలకు ధనలాభాలు. శివారాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఆదాయంలో తగ్గుదల వల్ల ఇబ్బందులు రావచ్చు. వ్యాపారాలలో నష్టాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో ఇబ్బందులు రావచ్చు. అన్నింటా మీకు కొంత చికాకులు పెరుగుతాయి. మహిళలకు పనిభారం. వత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ధనస్సు రాశి ఫలాలు : కొంత మంచి, కొంత చెడు పలితాలు వస్తాయి. చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యక్తులను నమ్మి పెట్టుబడులు పెట్టకండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణ సూచన. మహిళలకు ఇబ్బందులు తొలిగిపోతాయి. శ్రీ శివాభిషేకం చేయండి.
మకర రాశి ఫలాలు : చేసే పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. మంచి వార్తలు వింటారు. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్త పెట్టుబడులకు అనుకూలం. కొత్త పరిచయాలు లాభం కలిగిస్తాయి. మహిలలకు మంచి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : కొద్దిగా ఓపికతో వ్యవహరించాల్సిన రోజు. ఆదాయంలో సాధారణ పరిస్థితి. వ్యాపారాలలో ఇబ్బందులు రావచ్చు. మిత్రులతో విబేధాలు రావచ్చు. కుటుంబంలో ఇబ్బందులు. ఆఫీస్లో పై అధికారుల వత్తిడి పెరుగుతుంది. అమ్మవారి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : ప్రతికూలమైన రోజు. ఆదాయంలో కొద్దిగా ఇబ్బంది కనిపిస్తుంది. ఈరోజు మీరు అనవసర ప్రయాణాలు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వ్యాపారాలలో నష్టాలకు అవకాశం కనిపిస్తుంది. అన్ని రకాల వృత్తుల వారికి శ్రమతో కూడిన రోజు. మహిళలకు ఆందోళనతో కూడిన రోజు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.
Peddi Movie Trailer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటిస్తున్న భారీ Pan India…
LPG Hormuz : ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హోర్ముజ్ జలసంధి ( Strait of Hormuz ) మార్గం…
Sreeleela Tilak Varma : ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్…
Heart Attack : ఇటీవల కాలంలో యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఎక్కువగా వృద్ధుల్లో కనిపించే ఈ సమస్య…
Heatstroke : దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్‌వేవ్, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది…
Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…
Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
This website uses cookies.