After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి ఫలాలు : అనుకోని మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది. అప్పులు తీరుస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఆఫీస్లో శ్రమ, ఒత్తిడి ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు పరిస్థితులు ఆశాజనకంగా ఉంటుంది. ప్రేమికులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు. ఇష్టదేవతారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. విద్యా, ఉపాధి విషయాలలో అనకూలత తక్కువ ఉన్నప్పుటికీ పర్వాలేదు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలలో లాభాలు. అమ్మ తరపు వారి నుంచి శుభవార్తలు వింటారు. అమ్మవారి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో్ కూడిన రోజు. ఆదాయంలో సాధారణ పరిస్థితులు. ఆఫీస్లో మీకు పని వత్తిడి కానీ ప్రశంసలు అందుకుంటారు. బంధువులు రాక సందడిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్కుడు విలువైన వస్తువులు జాగ్రత్త. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి. కర్కాటక రాశి ఫలాలు : పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. అన్ని రకాల వృత్తుల వారికి లాభాలు వస్తాయి. పనులను సకాలంలో పూర్తిచేస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో పరిస్థితులు మీకు అనుకూలంగానే ఉంటాయి,. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. మహిళకు శుభవార్తలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
Today Horoscope December 30 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తున్నాయి. అనుకోని ఖర్చులు. వ్యయప్రయాసలతో కూడిన రోజు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. మహిళలకు పనభారం. లలితాదేవి ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి సంతోషకరమైన పరిస్తితలు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. అప్పల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. పిల్లల వల్ల శుభవార్తలు వింటారు.కోర్టు వ్యవహారాలలో అనుకూలత కనిపిస్తుంది. మహిళలకు అనుకూలంగా ఉంది. ఇష్టదేవతరాధన చేయండి.
తులారాశి ఫలాలు ; అనుకూలమైన రోజు. అమ్మ తరపు వారి నుంచి శుభవర్తాలు వింటారు. ఆపీస్లో ప్రమోషన్లకు అవకాశం ఉంది. బంధువుల నుంచి సహయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో సంతోషవాతావరణం. ఆదాయంలో పెరుగుదల వివాహ ప్రయత్నాలు అనుకూలమైన రోజు. అనుకోని లాభాలు, ప్రయానాలు చేస్తారు. మహిలలకు శుభవార్తలు. ప్రయాణ లాభాలు. అమ్మవారి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు ప్రశాంతమైన రోజు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. సంతానం మీక ఈరోజు పిల్లలు శుభవార్తలను అందిస్తారు. కుటంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగుంటుంది . వ్యాపారాల లో స్వల్ప లాభాలు.మహిళలకు ధనలాభాలు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా ప్రతికూలమైన రోజు. వ్యాపారాలలో నష్టాలు. ఆనవసర ఖర్చులు. అమ్మ తరుపు వారినుంచి చెడు వార్తలు వింటారు. ఆఫీస్లో టెన్షన్లు పెరుగుతాయి. ప్రయాణ నష్టాలు. బంధువుల రాకతో బిజీబిజీగా ఉంటారు. మహిళలకు పనిభారం. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.,
మకర రాశి ఫలాలు : ఈరోజు శుభవార్తలు వింటారు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. అమ్మ తరపు వారి నుంచి శుభవార్తలు. అనుకోని మార్గాల ద్వారా శుభవార్తలు, లాభాలు అందుకుంటారు. ఆపీస్లో ప్రమోషన్కు అవకాశం. కొత్త పెట్టుబడులకు అవకాశం. షేర్ మార్కెట్లో లాభాలు. మహిళలకు వస్త్రలాభాలు. ఇష్టదేవతారాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఈరోజు మధ్యస్తంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తాయి. ఆదాయంలో సాధారణ స్తితి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ప్రయాణ సూచన. ఆహారం తీసుకునేటపుపడు జాగ్రత్త. గ్రహ ప్రతికూలత కనిపిస్తుంది. కొత్త పరిచయాలు. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి., అమ్మవారి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు అన్ని రకాలుగా బాగుటుంది. శుభ సమయం ఈరోజు. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. అనుకోని ప్రయాణాలు. బంధువుల నుంచి శుభవార్తలు. వివాహ ప్రయత్నాలకు అనకూలం. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. గోసేవ చేయండి,.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.