
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేష రాశి ఫలాలు : చక్కటి రోజు, అనుకున్నపనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త వింటారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. విందులు, వినోదాలకు హాజరవుతారు. శ్రీ విష్ణు ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి. కానీ కొంచెం శ్రమ, ఓపిక అవసరం. ఆదాయంలో పెద్దగా మార్పులు ఉండవు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ప్రయాణ సూచన. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. వివాహ సంబంధాలు చూసే వారికి అనుకూలం. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ హనుమాన్ ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : ఆఫీస్లో శ్రమతో కూడిన రోజు. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. మిత్రులతో ఇబ్బందులు రావచ్చు. వివాదాలకు అవకాశం ఉంది. వ్యాపారాలలో నష్టాలకు అవకాశం ఉంది. కుటుంబంలోచిన్న చిన్న మార్పులు జరుగుతాయి. విద్యార్థులు శ్రమించాల్సిన రోజు. మహిళలకు ఇబ్బందులు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామిఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో సందడి వాతావరణం. అనుకోని అతిథి రాకతో బిజీబిజీగా గడుపుతారు. మహిళలకు చక్కటి వార్తలు అందుతాయి. శ్రీ హనుమాన్ ఆరాధన చేయండి.
Today Horoscope December 31 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. వివాదాలకు అవకాశం ఉంది. ఆనుకోని ప్రయాణాలు, శ్రమతో కూడిన రోజు కానీ చివరకు ఆశించిన ఫలితం మాత్రం వస్తుంది. పెండింగ్లో పనులు పూర్తిచేస్తారు. అప్పుల కోసంచేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు దూర ప్రయాణాలు. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : ప్రతికూలతతో కూడిన రోజు. అనుకోని వారి నుంచి ఇబ్బందులు. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. అనవసర ఖర్చులు, వ్యయప్రయాసలతో కూడిన రోజు. చెడు వార్తా శ్రవణానికి అవకాశం ఉంది. అమ్మ తరపు వారి నుంచి సహకారం అందుతుంది. మహిళలకు మంచి రోజు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు ; అనుకోని మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది. అప్పులు తీరుస్తారు. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. చేసే పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. ప్రేమికులకు మంచి రోజు. మహిళలకు శుభవార్తలు వింటారు. శ్రీ విష్ణు సహస్రనామాలను ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : అప్పులు తీరుస్తారు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారంలో స్వల్ప లాభాలు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు చక్కటి ధనలాభాలు కనిపిస్తున్నాయి. ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : అన్ని రకాలుగా బాగుంటుంది. ఆనుకోని లాభాలు గడిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను తెప్పిస్తాయి. పిల్లల ద్వారా శుభవర్తాలు అందుతాయి. వ్యాపారాలలో ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మహిళలకు బంధువుల ద్వారా శుభవార్తలు అందుతాయి. ఇష్టదేవతారాదన చేయండి,
మకర రాశి ఫలాలు : కొంచెం శుభం, కొంచెం చెడుతో కూడిన రోజు. ఆరోగ్యం జాగ్రత్త,. ఆదాయంలో సామాన్యంగా ఉంటుంది. పెద్దల ద్వారా సహకారం అందుతుంది. వివాదాలు పరిస్కారం అవుతాయి. కొత్త వస్తువులు కొంటారు. ఆఫీస్లో శ్రమ పెరుగుతుంది. అదనపు బాధ్యతలు మీద పడతాయి. కోర్టు వ్యవహారాలు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : ప్రతికూలతలు తొలిగిపోతాయి. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. అమ్మతరపు వారి నుంచి లాభాలు వస్తాయి. బంధువులు సహయం అందిస్తారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలం. మహిళలకు చక్కటి రోజు., శ్రీ రామ తారకాన్ని జపించండి.
మీనరాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బంది పడినా చివరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త. అమ్మనాన్నల నుంచి సహాయం అందుతుంది. విదేశీ ప్రయత్నాలకు అనుకూలం. వివాహం కాని వారికి ఈరోజు శుభవార్తలు అందవచ్చు. ప్రయాణ లాభాలు. మహిళలకు చక్కటి ఫలితాలు. శ్రీ వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగమ్మ ఆరాధన చేయండి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.