Today horoscope december 16 2021 check your zodiac signszodiac signs do you know these zodiac signs persons are borne leaders
మేషరాశి ఫలాలు : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆఫీస్ వ్యవహారాలలో పురోగతి. బంధువులతో సఖ్యత. విందు, వినోదాలు. విద్యార్థులకు కొత్త ఆశలు. అన్నింటా జయం. శ్రీశివకవచం పారాయణం చేసుకోండి. వృషభరాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు, అలసట, ఆరోగ్యం జాగ్రత్త. కుటుంబంలో పనుల వత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పెద్దల సలహాలు తీసుకోవాల్సిన సమయం ఇది. దైవదర్శనాలు. బయట సమస్యలు. శ్రీ గురు దత్తత్రేయ ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక మందగమనం కనిపిస్తుంది. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. మిత్రలతో వాగ్వివాదానికి ఆస్కారం.
వ్యాపారాలలో చిక్కులు. వివాదాలకు దూరంగా ఉండండి. శ్రీగణపతి ఆరాధన చేయండి మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు మంచి వార్తలు వింటారు. అనుకున్న పనులు పూర్తి. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబంలో శుభకార్య ప్రయత్నం చేస్తారు. బంధువుల రాకతో బిజీగా గడుపుతారు. ఆర్థిక పురోభివృద్ధి. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన చేయండి.
Today horoscope december 9 2021 check your zodiac signszodiac signs do you know these zodiac signs persons are borne leaders
సింహరాశి ఫలాలు : ఈరోజు కుటుంబంలో అనుకోని మార్పులు. ఈరోజు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దేవాలయ సందర్శనం చేస్తారు. విద్యార్థులకు, ఉద్యోగులు మంచి విషయాలు తెలుసుకుంటారు. పనులు సంతృప్తినిస్తాయి. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.
కన్యరాశి ఫలాలు : ఈరోజు ప్రతిచోట ఆటంకాలు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం తెలుసుకుంటారు. అప్పులు చేయాల్సిన స్థితి. ధనం విషయంలో ఇబ్బందులు. ఎవరికి అప్పులు, మాట ఇవ్వకండి. శ్రీదుర్గా స్తోత్రం పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మంచి పనులు చేస్తారు. వ్యవహారాలలో ఆటంకాలు, ప్రయాణాలు కలసిరావు. మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి అనుకోని బాధ్యతలు, వత్తిడులు పెరుగుతాయి. దేవాలయ దర్శనం చేస్తారు. శ్రీకృష్ణాష్టకం చదువుకోండి.
వృశ్చికరాశి ఫలాలు : ఆఫీస్‌లో కొత్త నిర్ణయాలు తీసుకోంటారు. కుటుంబంలో సంతోషం. వ్యాపారాలు మంచిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వాహన యోగం ఉంది. పెద్దల సలహాలతో ప్రయోజనాలు పొందుతారు. శ్రీ శివ పంచాక్షరీ జపించండి.
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు గతంలో చేసిన బాకీలు తీర్చాల్సి రావచ్చు. ఆరోగ్య విషయంలో డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి. మత సంబంధ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో సమస్యలు. విద్యార్థులకు నిరుత్సాహంగా ఉంటుంది. శ్రీచండీ దేవి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు దూరపు బంధువులు లేదా స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆఫీస్‌లో పెద్ద వ్యక్తుల పరిచయం. ఇంటా, బయటా పనులు సాఫీగా సాగుతాయి. విద్యార్థులకు ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇష్టదేవతరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : ఈరోజు పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థికంగా నిరాశకలిగించే పరిస్థితి. ఇంటా, బయటా శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ప్రేమికుల మధ్య పరస్పర విభేదాలు. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. శ్రీ లలితా సహస్రనామాలను వినండి లేదా పారాయనం చేయండి.
మీనరాశి ఫలాలు : శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు కలసివస్తాయి. బంధువుల నుంచి సహకారం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. కుటుంబ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
This website uses cookies.