In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేష రాశి ఫలాలు : జీవితానికి సంబంధించి భవిష్యత్ నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సలహాలను పాటిస్తారు. అనుకోని వారి ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యవిషయాలలో శ్రద్ధ పెడుతారు. మహిళలకు మంచి సమయం. సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.
వృషభ రాశిఫలాలు : పని భారం పెరుగుతుంది. చక్కటి ఆర్థిక స్థితి కోసం కొంచెం శ్రమ అవసరం. కుటుంబ సభ్యుల సహకారంతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ధైర్యంతో ముందుకు పోవాలి. అన్ని రకాల వ్యాపారాలు లాభాలు గడిస్తారు. మహిళలకు మంచి సమయం. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకోని లాభాలు వస్తాయి. శుభకార్య ప్రయత్నం చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మహిళలకు స్వర్ణలాభం. దుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మంచి ఫలితాలను అందుకుంటారు. ఆర్తిక పరిస్థితి బాగుంటుంది. పిల్లల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. అనవసర ఖర్చులు రావచ్చు కానీ మీరు వాటిని అధిగమిస్తారు. సంతోషం, శుభమైన రోజు. ఇష్టదేవతరాధన చేయండి.
Today Horoscope february 17 2022 check your zodiac signs
సింహ రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు సాయంత్రం నుంచి ఆనందంగా గడిచిపోతుంది. దూర ప్రాంతం నుంచి అందిన వార్త కుటుంబ సభ్యులకు సంతోషం కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. వాహనాలను జాగ్రత్తగా నడపాలి. కాలభైరావాష్టకం పారాయణ చేయండి.
కన్యారాశి ఫలాలు : ఆనందంగా గడిచిపోతుంది ఈరోజు. ఉల్లాసంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలకు సంబంధించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులతో పోటీ పడటం కంటే మీ సామర్థ్యం పై మీరు దృష్టి పెట్టండి. ప్రయాణాలు చేస్తారు. శుభకార్యల్లో పాల్గొంటారు. మహిళలకు ధనలాభ సూచన. ఓం నమో భగవతే వాసుదేవాయనమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి మంచి జరుగుతుంది.
తులారాశి ఫలాలు : ఆరోగ్యం బాగుంటుంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. అప్పులు తీరుస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. మానసిక ప్రశాంతత. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మహిళలకు శుభ దినం. శివారాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : లాభాలతో సంతోషం. అర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. పెద్దల నిర్ణయాలు మీకు ఇబ్బంది అనిపించవచ్చు కానీ అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. మహిళలకు శుభం. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : మిత్రులకు అవసరానికి ఆదుకుంటారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. అప్పులు తీరుస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. అనుకోని ఆటంకాలతో పనులు ముందుకు సాగవు. అనవసర ఖర్చులు వస్తాయి. సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. మహిళలకు శుభ దినం. సాయిబాబా దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
కుంభరాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా సమస్యలు. అప్పులు కోసం ప్రయత్నిస్తారు. స్నేహితులతో సమస్యలు వస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులకు శుభ రోజు. మహిళలకు అనుకోని చికాకులు. గోసేవ చేయండి.
మీన రాశి ఫలాలు : ఉత్సాహంగా ఈరోజు గడిచిపోతుంది. అప్పులు తీరుస్తారు. లాభాలతో ఈరోజు సంతోషంగా గడుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. పెట్టుబడుల విషయాలలో జాగ్రత్త. కుటుంబంలో మార్పులు జరుగుతాయి. మహిళలకు ధనలాభం. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో, ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి (TDP)…
Rasi Phalalu : శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు ఒక రక్షించి మరొక రాష్ట్రంలోనికి మార్పు చెందుతూ…
Drumstick : పరగడుపున వీటిని తీసుకున్నట్లయితే డయాబెటిస్ నియంత్రిరించబడుతుంది. రోజు తీసుకుంటే ఎక్కువగా తినాలనే కోరిక తగ్గి, బరువు తగ్గడానికి…
Vakiti Srihari : తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో…
Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాదు, వారిద్దిరికి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
This website uses cookies.