Home » Devotional » Today Horoscope February 2022 Check Your Zodiac Signs Mesha Rasi
Devotional

Zodiac Singns : మేషరాశి వారికి ఫిబ్రవరిలో రాశి ఫలాలు ఇలా ఉన్నాయంటే ?

Authored By
Devotional Desk
The Telugu News | Updated on: February 4, 2022, 7:19 pm
Advertisement

Zodiac Singns : ఈరాశి వారికి ఫిబ్రవరి నెలలో రాశి ఫలాలు అంటే గోచార ఫలాలను పరిశీలిస్తే ప్రధాన గ్రహాలు మకరంలో శని, కుంభంలో గురువు సంచరిస్తున్నాడు. ఇక ఈసారి ముఖ్యంగా శుక్రుడు, కుజ కలయిక వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంతే కాకుండా రాజకీయ నాయకులకు అనుకూలం.    విదేశీ వ్యవహారాలు అంటే విద్య, ఉన్నత విద్యకు అనుకూలమైన మాసం ఇది….

Advertisement

అంతే కాకుండా లాభదాయకంగా ఉంటుంది. రాశి నుంచి 10వ ఇంట్లో ఐదు గ్రహాలు ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ గ్రహ కూటమితో వత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ లాభాలు చేకూరుతాయి అని చెప్పవచ్చు    ముఖ్యంగా ఈ రాశి వారు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని పెట్టుబడులు పెట్టాలి.

Today Horoscope February 2022 check your zodiac signs Mesha Rasi

Advertisement

– ఉద్యోగంలో జాగ్రత్త దీనికి కారణం అష్టమంలో కేతువు కారణం. వత్తిడి పై అధికారుల వల్ల ఇంట్లో మనఃశాంతి కరవు అవుతుంది.
– ఇక పూర్తి వివరాలు, అనుకూల తేదీలు, చేసుకోవాల్సిన దేవతార్చన అంటే పరిహారాల కోసం వీడియోను వీక్షించండి.
– పూర్తి వివరాల కోసం కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి…

పూర్తి వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Devotional Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి